Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » అందుకే చిరు… రాజమౌళిని టార్గెట్ చేశారట..!

అందుకే చిరు… రాజమౌళిని టార్గెట్ చేశారట..!

  • July 9, 2019 / 04:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అందుకే చిరు… రాజమౌళిని టార్గెట్ చేశారట..!

మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రంగా వస్తున్న ‘సైరా’ చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తయ్యింది. ఉయ్యాల వాడ నరసింహరెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం… చిరంజీవికి డ్రీమ్ ప్రాజెక్ట్. అందుకే ఈ చిత్రాన్ని ఖర్చుకి వెనుకాడకుండా.. ఆయన తనయుడు రాంచరణ్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నిటినీ చిరంజీవి దగ్గరుండి చూసుకుంటున్నారట. డైరెక్టర్ సురేందర్ రెడ్డికి దగ్గరుండి చిరంజీవి సలహాలు ఇస్తున్నారట. మెగాస్టార్ కు అత్యంత సన్నిహితులైన వారందరికీ ‘సైరా’ రషెస్ చూపించి వారి.. అభిప్రాయాల్ని తెలుసుకుంటున్నారట.

rajamouli-for-sye-raa-movie

ఇటీవల రచయిత సత్యానంద్ కు చూపించారట. ఇక ఇదే వారంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గారికి కూడా ‘సైరా’ రషెస్ ను చూపిస్తారట. ఇలా వీరికి చూపించి వారి అభిప్రాయాల్ని తెలుసుకుని.. తద్వారా అవసరమైన చోట్ల మార్పులు చేయించాలని చిరంజీవి భావిస్తున్నారట. అందుతున్న సమాచారం ప్రకారం.. దర్శకధీరుడు రాజమౌళి కి కూడా అతి త్వరలో ‘సైరా’ ని చూపించబోతున్నారట. విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యత ఉన్న చిత్రం కాబట్టి… అందులో సిద్ధహస్తుడైన రాజమౌళి సలహాలు తీసుకుంటే మంచిదని చిరు ఇలా డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఇక ‘సైరా’ చిత్రాన్ని అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Mega Power Star Ramcharan
  • #Megastar
  • #Sye raa
  • #Sye Raa Narasimha Reddy

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

11 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

1 day ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

6 hours ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

9 hours ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

10 hours ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version