Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Collections » Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

  • September 1, 2026 / 07:18 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

‘కె జి ఎఫ్’ ‘కె జి ఎఫ్ 2’ సినిమాలతో పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్న యష్ (Yash) .. ఆ తర్వాత ఆల్మోస్ట్ 4 ఏళ్ళు గ్యాప్ తీసుకుని ‘టాక్సిక్’ (Toxic) తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. టీజర్, ట్రైలర్స్ ఆడియన్స్ ను ఆకట్టుకోలేదు. కానీ అవి బాగా వైరల్ అయ్యాయి. అందుకు కారణం బోల్డ్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటం. గతంలో ఇలాంటి కంటెంట్ తో వచ్చిన ‘యానిమల్’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ‘టాక్సిక్’ (Toxic) చిత్రాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు అని అంతా అనుకున్నారు.

Toxic Movie Collections

Toxic Movie Review And Rating

అయితే మొదటి రోజు సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమా చూసిన వారంతా ‘టాక్సిక్’ పై విమర్శల వర్షం కురిపించారు. కానీ టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది ‘టాక్సిక్’. కానీ 2వ రోజు నుండీ వసూళ్ళు దారుణంగా పడిపోయాయి. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం  9.39 cr
సీడెడ్  1.71 cr
ఆంధ్ర(టోటల్)  6.52 cr
కర్ణాటక  32.60 cr
తమిళనాడు  6.40 cr
కేరళ  1.96 cr
నార్త్  79 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 7.95 cr
 ఓవర్సీస్ 14.30 cr
వరల్డ్ వైడ్ టోటల్  159.83 cr(షేర్)

‘టాక్సిక్’ (Toxic) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.425 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.430 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేయాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా ఏకంగా రూ.105 కోట్ల బిజినెస్ చేసింది. అందులో రూ.50 కోట్ల వరకు రిటర్నబుల్ అడ్వాన్స్ ఉందని వినికిడి. ఏదేమైనా వరల్డ్ వైడ్ రూ.430 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ అంటే చిన్న విషయం కాదు. 5 రోజుల్లో ఈ సినిమా రూ.159.83 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.293 కోట్లు కొల్లగొట్టింది. మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా.. 2వ రోజు నుండీ బాగా డౌన్ అయ్యింది. హిందీ, కర్నాటక ఏరియాల్లో తప్ప ఎక్కడా జోరు చూపించడం లేదు. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.270.17 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Toxic
  • #toxic collections

Also Read

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

related news

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

trending news

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

45 mins ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

55 mins ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

1 hour ago
Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

14 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

14 hours ago

latest news

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

15 hours ago
Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

16 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

2 days ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version