Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Collections » Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

  • August 31, 2026 / 12:02 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

‘కె జి ఎఫ్’ ‘కె జి ఎఫ్ 2’ సినిమాలతో పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్న యష్ (Yash) .. ఆ తర్వాత ఆల్మోస్ట్ 4 ఏళ్ళు గ్యాప్ తీసుకుని ‘టాక్సిక్’ (Toxic) తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. టీజర్, ట్రైలర్స్ ఆడియన్స్ ను ఆకట్టుకోలేదు. కానీ అవి బాగా వైరల్ అయ్యాయి. అందుకు కారణం బోల్డ్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటం. గతంలో ఇలాంటి కంటెంట్ తో వచ్చిన ‘యానిమల్’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ‘టాక్సిక్’ (Toxic) చిత్రాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు అని అంతా అనుకున్నారు.

Toxic Movie Collections

yash

అయితే మొదటి రోజు సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమా చూసిన వారంతా ‘టాక్సిక్’ పై విమర్శల వర్షం కురిపించారు. కానీ టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది ‘టాక్సిక్’. కానీ 2వ రోజు నుండీ వసూళ్ళు దారుణంగా పడిపోయాయి. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం  8.84 cr
సీడెడ్  1.66 cr
ఆంధ్ర(టోటల్)  6.07 cr
కర్ణాటక  28.57 cr
తమిళనాడు  5.35cr
కేరళ  1.84 cr
నార్త్ 63.5 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 7.7 cr
 ఓవర్సీస్ 13.25 cr
వరల్డ్ వైడ్ టోటల్  136.78 cr(షేర్)

‘టాక్సిక్’ (Toxic) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.425 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.430 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేయాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా ఏకంగా రూ.105 కోట్ల బిజినెస్ చేసింది. అందులో రూ.50 కోట్ల వరకు రిటర్నబుల్ అడ్వాన్స్ ఉందని వినికిడి. ఏదేమైనా వరల్డ్ వైడ్ రూ.430 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ అంటే చిన్న విషయం కాదు. 4 రోజుల్లో ఈ సినిమా రూ.136.78 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.253 కోట్లు కొల్లగొట్టింది. మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా.. 2వ రోజు నుండీ బాగా డౌన్ అయ్యింది.  బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.293.22 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Toxic
  • #Toxic movie
  • #Toxic Movie Collections

Also Read

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

trending news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

4 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

16 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

17 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

17 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

17 hours ago

latest news

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

14 hours ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

15 hours ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

18 hours ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version