Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movies » 12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

  • August 29, 2026 / 08:32 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

హిట్టు ఫార్ములా.. అన్ని సార్లు వర్కౌట్ అవ్వదు. అందరి హీరోల సంగతి ఎలా ఉన్నా? ఎన్టీఆర్..కి ఈ విషయంలో మంచి అవగాహన ఉంది. అయినప్పటికీ తప్పులు మీద తప్పులు చేస్తూనే వచ్చాడు. ‘ఆది’ హిట్ అయ్యిందని వినాయక్ తోనే ‘సాంబ’ చేశాడు. ఓవర్ మాస్ అవ్వడంతో ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదు. ‘అల్లరి రాముడు’ వర్కౌట్ అవ్వకపోయినా అలాంటి కథా నేపధ్యంతోనే ‘నా అల్లుడు’ చేశాడు. ఫలితం సేమ్. ‘నరసింహుడు’ లైన్ తోనే ‘రామయ్యా వస్తావయ్యా’ చేశాడు. ఫలితం మారలేదు.

Rabhasa

12 years for rabhasa

సరే.. ఎన్టీఆర్ ఫ్యామిలీ ఆడియన్స్ కి దూరమైపోతున్నాడు అనుకున్న టైమ్లో ‘బృందావనం’ చేశాడు. అది మంచి విజయం సాధించింది. వంశీ పైడిపల్లిని దర్శకుడిగా నిలబెట్టింది. ఆల్మోస్ట్ అదే లైన్ తో ‘రభస'(Rabhasa) చేశాడు ఎన్టీఆర్. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన సినిమా ఇది. బెల్లంకొండ సురేష్ నిర్మాత. సమంత, ప్రణీత హీరోయిన్లు. తమన్ సంగీత దర్శకుడు. క్రేజీ కాంబో అయినప్పటికీ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అయ్యింది.

2014 ఆగస్టు 29న వినాయక చవితి కానుకగా ‘రభస’ రిలీజ్ అయ్యింది. ‘కందిరీగ’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు. ‘అత్తరింటికి దారేది’ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలో నటించిన హీరోయిన్లు(సమంత, ప్రణీత). వరుస హిట్లతో ఫాంలో ఉన్న బెల్లంకొండ సురేష్ నిర్మాత. అయినా సరే ఎన్టీఆర్ ను హిట్ ట్రాక్ ఎక్కించలేకపోయారు. కారణం.. ఈ సినిమా కథ, కథనాలు ఆల్మోస్ట్ ఎన్టీఆర్ ‘బృందావనం’ సినిమాకి సిమిలర్ గా ఉండటం.

‘కందిరీగ’ స్టైల్ కామిడీ వర్కౌట్ అవ్వకపోవడం.. తమన్ రెగ్యులర్ మ్యూజిక్.. వంటివి అన్నీ ఆడియన్స్ కి ఇరిటేషన్ తెప్పించాయి. క్రేజీ కాంబినేషన్, పైగా సెలవు రోజు రిలీజ్ అవ్వడంతో ఓపెనింగ్స్ అయితే భారీగా వచ్చాయి. కానీ తర్వాత బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. ‘రామయ్య వాస్తవయ్యా’ని మించి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది ‘రభస’. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 12 ఏళ్ళు పూర్తికావస్తోంది. ఓపిక ఉంటే..యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ వంటి ప్లాట్ ఫామ్స్..లో అందుబాటులో ఉంది. ఒక లుక్కేయండి..!

క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #12 years for rabhasa
  • #NTR
  • #Rabhasa

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

1 day ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

1 day ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

1 day ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version