Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తూ చనిపోయిన అభిమాని!

RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తూ చనిపోయిన అభిమాని!

  • March 25, 2022 / 09:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తూ చనిపోయిన అభిమాని!

ఇండియన్ బిగ్గెస్ట్ మల్టిస్టారర్ గా రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా శుక్రవారం రోజు భారీ స్థాయిలో విడుదల అయింది. ఈ సినిమా కోసం గత రెండేళ్లుగా నందమూరి మెగా అభిమానులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మొదటిసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నందమూరి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించడంతో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. దర్శకుడు రాజమౌళి ఇద్దరు హీరోలను పవర్ఫుల్ ఎమోషనల్ క్యారెక్టర్స్ లో చూపించినట్లుగా అర్థమైంది.

Click Here To Watch NOW

అయితే సినిమా మొదటి రోజు మొదటి షోను ఎంతో ఆతృతగా చూసేందుకు వచ్చిన ఒక అభిమాని సినిమా చూస్తూ మరణించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అనంతపురం లో చోటుచేసుకున్న ఈ విషాదకరమైన సంఘటన అభిమానులందరినీ కూడా కలచివేసింది. సినిమా చూసేందుకు ఎంతో ఆశగా వచ్చిన అభిమాని మధ్యలో లేచి వారి అభిమాన హీరోను ఫోన్ లో చిత్రీకరిస్తున్నప్పుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అనంతపురం లోని ఎస్ వి మ్యాక్స్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

వెంటనే అతని స్నేహితులు హాస్పటల్కు తరలించగా అప్పటికే అతను గుండెపోటుతో మరణించినట్లు గా వైద్యులు చెప్పినట్లు సన్నిహితుల ద్వారా తెలిసింది. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారిపోయింది. అభిమాన హీరో సినిమాను చూడాలని ఎంతో ఆశగా వచ్చిన అభిమాని అలా ప్రాణాలు కోల్పోవడం పలువురు అభిమానులను కలచివేస్తోంది. ఇక మార్చి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా మొత్తానికి ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా మొదటిరోజు గతంలో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేస్తుంది అని అర్థం అవుతోంది. ఇక రామ్ చరణ్ తేజ అల్లూరి సీతారామరాజు జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో అదరగొట్టేసారు అంటూ అభిమానులు విజిల్స్ వేస్తున్నారు. మరి ఈ సినిమా ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devgn
  • #Alia Bhatt
  • #NTR
  • #olivia morris
  • #Ram Charan

Also Read

Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Pawan Kalyan: ఏ.ఎం.రత్నంను ఆదుకునేందుకు చొరవ చూపిన పవన్ కల్యాణ్!

Pawan Kalyan: ఏ.ఎం.రత్నంను ఆదుకునేందుకు చొరవ చూపిన పవన్ కల్యాణ్!

related news

Nagarjuna: ‘ఆర్.ఆర్.ఆర్’ కి నాగార్జునకి ఉన్న లింక్ ఏంటో తెలుసా..!

Nagarjuna: ‘ఆర్.ఆర్.ఆర్’ కి నాగార్జునకి ఉన్న లింక్ ఏంటో తెలుసా..!

Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగాకు ఉపాసన స్పెషల్ గిఫ్ట్‌.. ఏం పంపారో తెలుసా?

Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగాకు ఉపాసన స్పెషల్ గిఫ్ట్‌.. ఏం పంపారో తెలుసా?

తొలిసారి ‘హారిక..’ కాంపౌండ్ దాటుతున్న త్రివిక్రమ్.. చరణ్ కోసమా? పవన్ కోసమా?

తొలిసారి ‘హారిక..’ కాంపౌండ్ దాటుతున్న త్రివిక్రమ్.. చరణ్ కోసమా? పవన్ కోసమా?

Peddi: పెద్ది: మాస్ లొనే హార్ట్ టచింగ్ లేయర్స్!

Peddi: పెద్ది: మాస్ లొనే హార్ట్ టచింగ్ లేయర్స్!

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ పైరసీ.. దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ పైరసీ.. దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

trending news

Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

35 mins ago
Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

2 hours ago
Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

6 hours ago
Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

6 hours ago
Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

6 hours ago

latest news

సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

3 hours ago
ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

4 hours ago
Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

6 hours ago
Ashika Ranganath: రవితేజ సినిమాలో కీలక మార్పు..!

Ashika Ranganath: రవితేజ సినిమాలో కీలక మార్పు..!

6 hours ago
మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version