Tridha Choudhury: నిఖిల్ బ్యూటీ బికినీ షో.. వైరల్ అవుతున్న త్రిధా చౌధరీ లేటెస్ట్ ఫోటోలు..!

  • January 11, 2023 / 05:35 PM IST

త్రిధా చౌధరీ.. పలు బెంగాలీ సినిమాలతో కెరీర్ ను ప్రారంభించిన ఈమె.. నిఖిల్ హీరోగా సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ‘సూర్య వర్సెస్ సూర్య’ చిత్రంతో టాలీవుడ్ కు అడుగుపెట్టింది. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ‘మనసుకు నచ్చింది’ ‘7’ ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఇవేవి సక్సెస్ కాకపోవడంతో ఈమె గుర్తింపు సంపాదించుకోలేకపోయింది.

అయితే నిత్యం గ్లామర్ ఫొటోలతో వార్తల్లో నిలుస్తుంటుంది. ఈమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా వాటిని ఓ లుక్కేయండి :

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus