Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Trisha: త్రిష పారితోషికం మళ్లీ పెరిగిందా.. ఎంత తీసుకుంటున్నారంటే?

Trisha: త్రిష పారితోషికం మళ్లీ పెరిగిందా.. ఎంత తీసుకుంటున్నారంటే?

  • April 1, 2024 / 03:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trisha: త్రిష పారితోషికం మళ్లీ పెరిగిందా.. ఎంత తీసుకుంటున్నారంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన త్రిష (Trisha Krishnan) విజయవంతంగా చాలా సంవత్సరాల నుంచి కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. త్రిష పారితోషికం ఇతర హీరోయిన్లతో పోల్చి చూస్తే ఇంతకాలం పాటు పరిమితంగా ఉండేది. అయితే ప్రస్తుతం త్రిష పారితోషికం ఏకంగా 12 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది. ఈ రేంజ్ లో నయనతార (Nayanthara) కూడా రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని తెలుస్తోంది. త్రిష వరుస విజయాలను సాధించడం వల్లే ఈ రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారని సమాచారం అందుతోంది.

త్రిష నాలుగు పదుల వయస్సులో కూడా ఈ రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారంటే ఆమె టాలెంట్ కారణమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మణిరత్నం (Mani Ratnam) డైరెక్షన్ లో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ సిరీస్ త్రిష జాతకాన్ని, జీవితాన్ని మార్చేసిందని తెలుస్తోంది. పొన్నియిన్ సెల్వన్ సిరీస్ సక్సెస్ తో త్రిష కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ సినిమాలో త్రిష డామినేట్ చేయడం ఆమెకు కలిసొచ్చింది.

సెకండ్ ఇన్నింగ్స్ లో త్రిష తిరుగులేకుండా దూసుకెళుతున్నారు. భాషతో సంబంధం లేకుండా త్రిషకు ఆఫర్లు వస్తుండటం గమనార్హం. తెలుగులో సైతం విశ్వంభర (Vishwambhara) సినిమాలో ఆమె నటిస్తున్నారు. స్పెషల్ సాంగ్స్ లో కూడా నటిస్తుండటం ఆమెకు మరింత ప్లస్ అవుతోంది. కొన్ని నెలల క్రితం వరకు త్రిష పారితోషికం 6 కోట్ల రూపాయలుగా ఉండగా ఆ మొత్తాన్ని త్రిష రెట్టింపు చేసేశారు. నయనతార కూడా రాబోయే రోజుల్లో రెమ్యునరేషన్ పెంచుతారేమో చూడాల్సి ఉంది.

త్రిష, నయనతార మధ్య అప్పుడూ ఇప్పుడూ కోల్డ్ వార్ ఉందనే సంగతి తెలిసిందే. ఈ హీరోయిన్లు ఒకరి గురించి మరొకరు స్పందించడానికి ఇష్టపడరు. త్రిష ఈతరం హీరోయిన్లకు సైతం గట్టి పోటీ ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. త్రిష రేంజ్ వేరే లెవెల్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nayanthara
  • #Trisha
  • #Trisha Krishnan

Also Read

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

related news

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

trending news

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

48 mins ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

1 hour ago
Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

1 hour ago
Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

1 hour ago
Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

3 hours ago

latest news

Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

49 mins ago
Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

1 hour ago
Akhil Akkineni : ‘లెనిన్’ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా ? కష్టమేనా ?

Akhil Akkineni : ‘లెనిన్’ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా ? కష్టమేనా ?

1 hour ago
Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

19 hours ago
Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version