Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

  • August 12, 2026 / 07:45 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

ప్రముఖ తమిళ హీరో కార్తి చాలా బిజీగా ఉన్నాడు. కారణంలో చేతిలో ఐదు సినిమాలు ఉండటమే. వాటిలో ఒక సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ఉండగా.. రెండు సినిమాలు సెట్స్‌ మీద ఉన్నాయి. మరో సినిమాలు ప్రీ ప్రొడక్షన్‌లో ఉన్నాయి. ఒక్కో సినిమా ఆసక్తికరమైన కాంబోలోనే సిద్ధమవుతోంది. ఈ క్రమంలో మరో ఆసక్తికరమైన కాంబో గురించి సమాచారం బయటకు వచ్చింది. అదే కార్తి నటిస్తున్న 31వ సినిమా. ఇటీవల ప్రకటించిన ఈ సినిమా హీరోయిన్‌ అప్‌డేట్‌ వచ్చింది.

Karthi – Trisha

మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిషను ఎంపిక చేశారు అని చెబుతున్నారు. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు చివరి దశకు వచ్చాయని సమాచారం. మొన్నీమధ్యే ‘కరుప్పు’ సినిమాతో సూర్యకు మంచి విజయం ఇచ్చిన త్రిష.. ఇప్పుడు కార్తికి కూడా విజయం ఇస్తుందేమో చూడాలి. ఎందుకంటే కార్తికి సరైన సోలో విజయం వచ్చి ఏడేళ్లు అవుతోంది. ఆ తర్వాత విజయాలు వచ్చినా అవి ఇంకో హీరోతో కలసి చేసిన సినిమాలే.

ఇక ఈ సినిమాకు సంగీతం భాద్యతలను హిప్‌హాప్‌ ఆదికి ఇచ్చారు. గతంలో మోహన్‌రాజా, ఆది కలసి ‘తని ఒరువన్‌’ సినిమా చేశారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది ఆఖరులో ప్రారంభమవుతుంది అని చెబుతున్నారు. వరుసగా యాక్షన్‌ సినిమాలు చేస్తున్న కార్తికి ఈ సినిమా ప్రత్యేకంగానే నిలవనుంది అని చెప్పొచ్చు.

ప్రస్తుతం కార్తి చేతిలో ఉన్న సినిమాలు చూస్తే.. ‘సర్దార్‌ 2’, కల్యాణ్‌ శంకర్‌ – మీనాక్షి చౌదరి సినిమా, ‘మార్షల్‌’, మోహన్‌ రాజా సినిమా, ‘హిట్‌: ది ఫోర్త్‌ కేస్‌’ సినిమాలు ఉన్నాయి. ‘సర్దార్‌ 2’ సినిమాను సెప్టెంబరు 10న విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ సినిమా విజయం సాధిస్తే ఆ తర్వాత వచ్చే సినిమాలకు మంచి బూస్టింగ్‌ అవుతుందని చెప్పొచ్చు.

ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #karthi
  • #karuppu
  • #Trisha

Also Read

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

Mansoor Ali Khan: సూర్య సినిమాలో నా సీన్లు తీసేశారు.. సీనియర్‌ నటుడు ఆవేదన

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

trending news

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

1 hour ago
Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

2 hours ago
I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

2 hours ago
Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

24 hours ago
Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

2 days ago
Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version