Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Trivikram: ఆ రీమేక్ తో పవన్ ఖాతాలో బ్లాక్ బస్టర్ గ్యారంటీనా?

Trivikram: ఆ రీమేక్ తో పవన్ ఖాతాలో బ్లాక్ బస్టర్ గ్యారంటీనా?

  • February 11, 2023 / 07:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trivikram: ఆ రీమేక్ తో పవన్ ఖాతాలో బ్లాక్ బస్టర్ గ్యారంటీనా?

టాలీవుడ్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకవైపు దర్శకునిగా కెరీర్ ను కొనసాగిస్తూనే మరోవైపు పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాల స్క్రిప్ట్ లలో ఛేంజెస్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ వినోదాయ సిత్తం రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. అయితే వినోదాయ సిత్తం స్క్రిప్ట్ ను తెలుగు నేటివిటీకి అనుగుణంగా త్రివిక్రమ్ పూర్తిస్థాయిలో మార్చేశారని తెలుస్తోంది.

గోపాల గోపాల సినిమాలో పవన్ రోల్ ఏ విధంగా ఉంటుందో ఈ సినిమాలో కూడా అదే విధంగా ఉండనుందని తెలుస్తోంది. సాయితేజ్ పవన్ కాంబోలో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. సాయితేజ్ పవన్ కాంబోలో ఒక సాంగ్ కూడా ఉండనుందని ఈ సాంగ్ సినిమాకు హైలెట్ గా నిలవనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు డైలాగ్ వెర్షన్ కు సంబంధించిన పనులను సాయిమాధవ్ బుర్రా పూర్తి చేశారని తెలుస్తోంది.

త్రివిక్రమ్ వల్లే భీమ్లా నాయక్ మూవీ హిట్టైందని ఫ్యాన్స్ భావిస్తారు. ఈ సినిమా విషయంలో కూడా అదే మ్యాజిక్ రిపీట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేయడంతో ఆ టార్గెట్ ను అందుకోవడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని త్రివిక్రమ్ వదులుకోవడం లేదు.

ఒకవైపు డైరెక్టర్ గా మరోవైపు రైటర్ గా త్రివిక్రమ్ రెండు చేతులా సంపాదిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ ఒక్కో సినిమాకు 30 నుంచి 40 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Samuthirakani
  • #trivikram
  • #Vinodhaya Sitham

Also Read

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

related news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

trending news

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

57 mins ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

1 hour ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

5 hours ago
Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

8 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

21 hours ago

latest news

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

6 hours ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

21 hours ago
Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

22 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version