Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » #SSMB28 సంగతి ఒకట్రెండు రోజుల్లో తేలుతుందట!

#SSMB28 సంగతి ఒకట్రెండు రోజుల్లో తేలుతుందట!

  • July 6, 2022 / 11:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

#SSMB28 సంగతి ఒకట్రెండు రోజుల్లో తేలుతుందట!

మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ సినిమా అనౌన్స్‌మెంట్‌ వచ్చిన చాలా రోజుల తర్వాత ముహూర్తం జరిగింది. ఎప్పటిలాగే ఆ ఈవెంట్‌కి మహేష్‌బాబు రాలేదు. త్వరలోనే సినిమా షూటింగ్‌ ప్రారంభం అని చెప్పారు. అయితే ఆ మాట చెప్పి చాలా రోజులైంది. ఇప్పటివరకు సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌లు రావడం లేదు. ఇదిగో షూటింగ్‌ స్టార్ట్‌, అదిగో షూటింగ్‌ స్టార్ట్‌ అంటూ రకరకాల వార్తలు వస్తున్నా ఇంకా అవ్వలేదు. అయితే తాజాగా సినిమాకు సంబంధించి ఓ అప్‌డేట్‌ వచ్చింది. అదే మహేష్‌ ఈ సినిమా కథ విన్నారట.

అదేంటి, సినిమా కథ వినకుండానే ముహూర్తపు షాట్‌ కొట్టేశారా? అనుకుంటున్నారా. త్రివిక్రమ్‌ సినిమాలు అలానే జరుగుతుంటాయి. సినిమా పాయింట్‌ ఓకే అనుకుని ముందుకెళ్లారు. ఈ క్రమంలోనే సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈలోపు మహేష్‌బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా పూర్తి చేసి వచ్చారు. అంతలోనే మహేష్‌కి కరోనా రావడంతో వేరే ఏ పనులూ అవ్వలేదు. ఆ తర్వాత మహేష్‌ విదేశాలకు విహార యాత్రకు వెళ్లారు. అక్కడ మహేష్‌ – త్రివిక్రమ్‌ కలసి సినిమా కథ మీద చర్చించారు అని వార్తలొచ్చాయి.

Why Mahesh Babu Trivikram Movie Khaleja Got Flop1

వాటన్నింటి ఫలితమో ఏమో.. ఇటీవల మహేష్‌ను కలసి త్రివిక్రమ్‌ పూర్తి కథ వినిపించారట. అందులో మరి మహేష్‌ ఏమన్నా మార్పులు చెప్పారా? లేదా అనేది చూడాలి. ఒకవేళ ఇటీవల వస్తున్న పుకార్ల ప్రకారం సినిమా చిత్రీకరణ ఈ నెలలో మొదలైతే కథలో ఎలాంటి మార్పులు లేనట్లే. అలా కాకుండా షూటింగ్‌ ఆలస్యమైతే కథలో మహేష్‌ మార్పులు చెప్పినట్లు అని అర్థం చేసుకోవచ్చు. కథ ఓకే అయితే త్రివిక్రమ్ డైలాగ్ వెర్షన్‌ సిద్ధం చేస్తారు అంటున్నారు.

మరోవైపు చిత్రబృందం సినిమా కాస్ట్‌ అండ్‌ క్రూ పనులు తుది దశకు తీసుకొచ్చింది. భారీ తారగణంతో సినిమా రూపొందించబోతున్నారు. మోహన్‌బాబు, శోభన, ఉపేంద్ర అంటూ చాలా పెద్ద నటుల పేర్లు వినిపిస్తున్నాయి. సినిమా మొదలైతే వీటి మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాతే మహేష్ తొలి పాన్ ఇండియా సినిమా రాజమౌళి ప్రాజెక్టు మొదలవుతుంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Naga Vamsi
  • #Pooja Hegde
  • #SSMB28
  • #taraka ratna

Also Read

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

related news

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘వారణాసి’ మరో లీక్‌.. ఇప్పుడు కూడా అఫీషియల్‌గా రిలీజ్‌ చేస్తారా?

Athidhi: రీరిలీజ్‌కి మరోసారి వర్క్‌.. ‘అతిథి’ కోసం మరోసారి టేబుల్‌పైకి..

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

trending news

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

1 hour ago
Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

2 hours ago
తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

20 hours ago
LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

2 days ago

latest news

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

2 hours ago
ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

4 hours ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version