ఎన్టీఆర్ హీరోగా ‘జైలర్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడిగా ఓ సినిమా రాబోతున్నట్లు ప్రచారం జరిగింది. నాగవంశీ దీనికి నిర్మాత అని కూడా వార్తలు వచ్చాయి. కానీ ‘అందులో హీరో ఎవరో క్లారిటీ లేదు’ అంటూ ఇటీవల నాగవంశీ బాంబ్ పేల్చాడు. దీంతో ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఓ క్లారిటీ ఇచ్చేశాడు. ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ..” ‘అత్తారింటికి దారేది’ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. Jr NTR […]