Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వస్తే డిజాస్టరా.. ఇదెక్కడి ట్రెండు బాబు?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వస్తే డిజాస్టరా.. ఇదెక్కడి ట్రెండు బాబు?

  • January 20, 2025 / 07:40 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వస్తే డిజాస్టరా.. ఇదెక్కడి ట్రెండు బాబు?

ఒక నెగిటివ్ డిబేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, శంకర్ (Shankar) దర్శకత్వంలో వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)  బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేకపోవడంతో, ఈ సినిమా ఫలితానికి పవన్ కళ్యాణ్‌ను (Pawan Kalyan) కూడా కారణంగా చూపిస్తున్నారు. రాజమండ్రి ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా వచ్చినందునే సినిమా ఫెయిల్ అయిందని యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు రావడం ఇదేమి మొదటిసారి కాదు.

Pawan Kalyan

Trolling on Pawan Kalyan Read Details Here

‘రిపబ్లిక్,’ (Republic) ‘సైరా నరసింహా రెడ్డి,’ (Sye Raa Narasimha Reddy) ‘అంటే సుందరానికి’ (Ante Sundaraniki) వంటి సినిమాల ఈవెంట్స్‌కు పవన్ వెళ్లడం, అవి ఫ్లాప్ కావడంతో ఒక బ్యాడ్ సెంటిమెంట్ ట్రెండ్ అభివృద్ధి చెందుతోందనెలా కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఇదే వాదనను పరిగణలోకి తీసుకుంటే, ఆయన గెస్ట్‌గా వెళ్లిన ‘జులాయి,’ (Julayi) ‘అ ఆ (A Aa),’ ‘మగధీర’ (Magadheera) వంటి సినిమాలు హిట్ అయ్యాయి. అప్పుడు ఈ లాజిక్ ఎందుకు వర్తించదు?

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సైఫ్‌పై దాడి కేసు.. నిందితుణ్ని పట్టుకున్న పోలీసులు.. ఎక్కడంటే?
  • 2 జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై మాధవీ లత కంప్లైంట్‌... మరి ‘మా’ ఏం చేస్తుందో?
  • 3 ఈ సీన్లు ఫస్ట్ కట్ లో ఎందుకు రిలీజ్ చేసావ్ సుక్కు!

‘గేమ్ ఛేంజర్’ విషయంలో అసలు సమస్య కంటెంట్. సినిమా బలహీనంగా ఉంటే, ఏ స్టార్ నటుడో, గెస్ట్‌గా వచ్చిన అతిథినో కారణం చూపడం కాదు. సంక్రాంతి హాలీడేస్‌ను క్యాష్ చేసుకోవడంలో ‘డాకు మహారాజ్,’ (Daaku Maharaaj) ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) చిత్రాలు విజయం సాధించాయి. అయితే ‘గేమ్ ఛేంజర్’ మాత్రం ప్రేక్షకుల మనసులను దోచుకోలేకపోయింది. ఇంకా, పవన్ పాల్గొన్న మొదటి డిప్యూటీ సీఎం ఈవెంట్ కావడం వల్లే ఈ సినిమా మంచి హైప్ పెరిగింది.

Game Changer Movie 5 Days Total Worldwide Collections

కంటెంట్ బాగుండి ఉంటే కలెక్షన్లు ఒక రేంజ్ లో వచ్చేవి. ఇక ‘గేమ్ ఛేంజర్’ ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అయినా, ఇది రామ్ చరణ్ కెరీర్‌లో డిజాస్టర్ దెబ్బ కొట్టింది. కానీ పవన్ వల్లే సినిమా ఫెయిల్ అయ్యిందని వాదించడం అర్థహీనమే. మొత్తం మీద, మంచి కంటెంట్‌ ఉంటే ఆడియన్స్ సినిమా హాళ్లకు రావడం ఖాయం. సినిమా బాగాలేకపోతే, ఎంత పెద్ద స్టార్లేనా, ఎంత ప్రచారం చేసినా ఫలితం ఉండదు.

సినిమా డైరెక్ట్‌ చేసి నాది కాదంటారేంటి?.. గౌతమ్‌ మీనన్‌కి ఏమైంది?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer
  • #pawan kalyan

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

15 mins ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

43 mins ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

22 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version