Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Funky: ‘శంకరాభరణం’ తీయలేదు ఓకే.. కనీసం సినిమా అయినా తీయాలి కదా!

Funky: ‘శంకరాభరణం’ తీయలేదు ఓకే.. కనీసం సినిమా అయినా తీయాలి కదా!

  • March 17, 2026 / 11:56 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Funky: ‘శంకరాభరణం’ తీయలేదు ఓకే.. కనీసం సినిమా అయినా తీయాలి కదా!

మేం మంచి సినిమా తీశాం.. మమ్మల్ని తొక్కేస్తున్నారు.. మా కష్టానికి విలువ లేకుండదా చేస్తున్నారు.. ఇలాంటి మాటలు టాలీవుడ్‌లో చాలాసార్లు వినిపిస్తాయి. అలా ఎక్కువ సార్లు అన్నవారిలో రీసెంట్‌ టైమ్స్‌లో సితార ఎంట్‌టైన్మెంట్స్‌ నాగవంశీ ఉంటారు. ఆయన నిర్మించిన సినిమా వస్తోంది అంటే.. ఇలాంటి కామెంట్లు కామన్‌. ఆ సినిమాకు మంచి ఫలితం వచ్చి.. వసూళ్లు వస్తే ఓకే. కాస్త అటు ఇటైనా ‘పైన చెప్పిన డైలాగ్‌లు వచ్చేస్తాయి’. గత కొన్నేళ్లుగా ఇలానే జరగుతూ వస్తోంది.

Funky

విశ్వక్‌సేన్‌ – అనుదీప్‌ ‘ఫంకీ’ సినిమా ఫలితం చూశాక.. ఆయన కొత్త పల్లవి అందుకున్నారు. ‘‘మేమేమన్నా ‘శంకరాభరణం’ సినిమా తీశామని చెప్పామా.. లేదు కదా’’ అంటూ సినిమా ఫలితం గురించి లైట్‌ చేస్తూ మాట్లాడారు. ఆ సినిమా గురించి ఎక్కువ మంది మాట్లాడే అవకాశం థియేటర్లు ఇవ్వలేదు. ఎంత వేగంగా క్యూబ్‌ కీస్‌ వచ్చాయో అంతే వేగంగా వెనక్కి వెళ్లిపోయాయి. దీంతో థియేటర్లలో సినిమా చూసి దాని గురించి మాట్లాడే పరిస్థితి కూడా సినీ గోయర్స్‌లో లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది.

funky release date

దీంతో సినిమా గురించి మాటలు పెరిగాయి. ఈ క్రమంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట ‘‘శంకరాభరణం’ తీయలేదు సరే.. కనీసం సినిమా అయినా తీయాలి కదా’’ అని. ఎందుకంటే ‘ఫంకీ’ సినిమా సినిమాలా లేదు. ఎవరెవరో సినిమాలోకి వస్తుంటారు.. ఏదేదో మాట్లాడుతుంటారు. మాటలకు, చేతలకు, సినిమా ఫ్లోకు ఏ మాత్రం సంబంధం ఉండదు. హీరో – హీరోయిన్లు మధ్య సన్నివేశాలు కూడా కృతకంగానే సాగుతాయి. ఇక కథ, కథనం గురించి అస్సలు మాట్లాడుకోకూడదు.

ఈ మాటలు వినడానికి సినిమా టీమ్‌కి బాధగానే ఉంటుంది. అయితే థియేటర్లలో సినిమాను తొక్కేశారని.. ఓటీటీలోకి వచ్చాక ఏళ్లపాటు గుర్తుండిపోతుందని హీరో, టీమ్‌ మొన్నామధ్య గొప్పగా చెప్పింది. కానీ ఓటీటీలోకి వచ్చాక చూస్తే థియేటర్లలో వచ్చినప్పుడు జరిగిన పంచాయితీ కంటే ఎక్కువ అవుతోంది. ఈ లెక్కన అటు నాగవంశీ, ఇటు అనుదీప్‌, ఇంకోవైపు విశ్వక్‌సేన్‌ మరోసారి ఆలోచించుకోవాలి.

 ‘జననాయగన్‌’ సెన్సార్‌ ఇష్యూ.. పవన్‌ కల్యాణ్‌ ఏమన్నారంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anudeep KV
  • #Funky
  • #Naga Vamsi
  • #VishwakSen

Also Read

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

related news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

trending news

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

20 hours ago
Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

22 hours ago
Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

2 days ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

2 days ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

2 days ago

latest news

Kota Srinivasa Rao : ఆస్కార్స్ నుంచి విశిష్ట గౌరవం అందుకున్న స్వర్గీయ కోట శ్రీనివాసరావు!

1 hour ago
Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

1 hour ago
Funky: ‘శంకరాభరణం’ తీయలేదు ఓకే.. కనీసం సినిమా అయినా తీయాలి కదా!

Funky: ‘శంకరాభరణం’ తీయలేదు ఓకే.. కనీసం సినిమా అయినా తీయాలి కదా!

2 hours ago
Pawan Kalyan: ‘జననాయగన్‌’ సెన్సార్‌ ఇష్యూ.. పవన్‌ కల్యాణ్‌ ఏమన్నారంటే?

Mahesh and Sreeleela: ‘ఉస్తాద్‌’ ఈవెంట్‌లో శ్రీలీల.. మహేష్‌ మధ్య ఏం జరిగింది? ఇదిగో క్లారిటీ!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version