Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Pawan Kalyan: ‘జననాయగన్‌’ సెన్సార్‌ ఇష్యూ.. పవన్‌ కల్యాణ్‌ ఏమన్నారంటే?

Pawan Kalyan: ‘జననాయగన్‌’ సెన్సార్‌ ఇష్యూ.. పవన్‌ కల్యాణ్‌ ఏమన్నారంటే?

  • March 17, 2026 / 11:46 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ‘జననాయగన్‌’ సెన్సార్‌ ఇష్యూ.. పవన్‌ కల్యాణ్‌ ఏమన్నారంటే?

ఇండియన్‌ సినిమాలో ఇటీవల కాలంలో సెన్సార్‌ సమస్యలు, కోర్టు వాదనల మధ్య ఉన్న ఏకైక సినిమా ఏదీ అంటే.. అది ‘జన నాయగన్‌’ అని చెప్పొచ్చు. విజయ్‌ హీరోగా తెరకెక్కిన సినిమా ‘జన నాయగన్‌’. సెన్సార్‌ సర్టిఫికెట్‌ రాకపోవడం, కోర్టు మెట్లు ఎక్కినా ఫలితం లేకపోవడంతో ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ కారణాలతోనే ఈ చిత్రం సమస్యల్లో చిక్కుకుందని ఓవైపు వాదనలు వినిపిస్తున్నాయి.

Pawan Kalyan

ఈ క్రమంలో ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. సెన్సార్‌ బోర్డు స్వతంత్రంగా పని చేస్తుందని, ఈ విషయంలో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండదని పవన్‌ అన్నారు. ఆ సినిమా సమస్యను సెన్సార్‌ బోర్డు వద్ద సరిగ్గా పరిష్కరించుకోలేదన్న అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ విషయంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని నిందించడం కూడా సమంజసం కాదన్నారు. ఎవరికైనా రూల్‌ ఒకటే అని చెప్పిన ఆయన తన ‘ఓజీ’ సినిమా విషయంలో ఎదురైన పరిస్థితుల గురించి చెప్పుకొచ్చారు.

ఎన్డీయేలో పవన్‌ ఓ భాగస్వామిని కాబట్టి ‘ఓజీ’ సినిమాకు తాము అనుకున్నట్లు యు/ఏ సర్టిఫికెట్‌ వస్తుందని దర్శక, నిర్మాతలు అనుకున్నారట. కానీ ఆ సినిమా ఏ సర్టిఫికెట్‌ వచ్చింది. దానిని నేను కూడా స్వాగతించాను. సినిమాలో అంత వయలెన్స్‌ ఉండగా ‘యూ/ఏ’ సర్టిఫికెట్‌ ఎలా ఆశిస్తున్నారు అని తన టీమ్‌ని అడిగారట పవన్‌. సెన్సార్‌ బోర్డు, సర్టిఫికెట్‌ ఎవరికైనా ఒక్కటే అని చెప్పడం ఇక్కడ పవన్‌ ఉద్దేశం.

ఇక ‘జన నాయగన్‌’ జనవరి 9న విడుదలకు సిద్ధం కాగా, చివరి నిమిషంలో వాయిదా పడింది. ఆ తర్వాత ఈ వివాదం మద్రాసు హైకోర్టుకు చేరింది. అక్కడి నుండి సుప్రీం కోర్టుకి, తిరిగి అక్కడి నుండి హైకోర్టుకు వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను సెన్సార్‌ బోర్డు రివైజింగ్‌ కమిటీ మంగళవారం (మార్చి 17) చూడనుందని సమాచారం. వారి రిపోర్ట్‌ బట్టి సినిమా విడుదలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

‘ఉస్తాద్‌’ ఈవెంట్‌లో శ్రీలీల.. మహేష్‌ మధ్య ఏం జరిగింది? ఇదిగో క్లారిటీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jana Nayagan
  • #pawan kalyan

Also Read

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

related news

H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

Jana Nayagan: టీమ్‌ ఇండియా క్రికెటర్‌ని ‘జన నాయగన్‌’లోకి తీసుకుందాం అనుకున్నారట..

మారిపోయిన టైటిల్‌ కార్డు…  ఎవరికీ రాని అదృష్టం ఆయనకే..

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

trending news

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

12 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

13 hours ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

16 hours ago

latest news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

16 hours ago
Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

17 hours ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

18 hours ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version