Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » మరీ హాలీవుడ్ డబ్బింగ్ సినిమా టైటిల్ లా ఉంది

మరీ హాలీవుడ్ డబ్బింగ్ సినిమా టైటిల్ లా ఉంది

  • June 29, 2019 / 01:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరీ హాలీవుడ్ డబ్బింగ్ సినిమా టైటిల్ లా ఉంది

తెలుగు స్టార్ హీరోలతో సమానామైన మార్కెట్ & క్రేజ్ కలిగిన తమిళ హీరో సూర్య సినిమా రిలీజ్ అవుతుందంటే కొన్నాళ్ళ క్రితం వరకు మన స్టార్ హీరోలు కూడా తమ సినిమాలను విడుదల చేయడానికి జంకేవారు. సూర్య తన డబ్బింగ్ సినిమాలతో క్రియేట్ చేసుకొన్న స్టార్ డమ్ అలాంటిది. అటువంటి సూర్య సినిమాలు తెలుగులో సరిగా ఆడి చాలా ఏళ్ళవుతోంది. “24” తర్వాత సూర్య తెలుగులో మాత్రమే కాదు తమిళంలోనూ హిట్ రుచి చూసి చాలా ఏళ్లవుతోంది. ఈ తరుణంలో సూర్య కొత్త సినిమా రిలీజ్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి. కానీ.. సూర్య అదేమీ పట్టించుకోవడం లేదు, ఏదో నిమిత్తమాతృడిని అన్నట్లుగా నటించి, నాలుగు ఇండర్వ్యూలు ఇచ్చి వదిలేస్తున్నాడు.

shocking-trolls-on-suriyas-latest-movie-title1

  • కల్కి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • బ్రోచేవారెవరురా సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

shocking-trolls-on-suriyas-latest-movie-title2

సూర్య, మోహన్ లాల్, ఆర్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తమిళ చిత్రం “కప్పన్”ను ఎప్పట్లానే తెలుగులోనూ డబ్బింగ్ రూపంలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళంలో “కప్పన్” అంటే గార్డియన్ అని అర్ధం. కానీ.. తెలుగులో మాత్రం విచిత్రంగా ఈ సినిమాకి “బందోబస్త్” అనే టైటిల్ పెట్టారు. బేసిగ్గా “బందోబస్త్” అనేది హిందీ పదం. ఒక స్టార్ హీరో సినిమాకి ఇలాంటి టైటిల్ ఏమిటి అని పెదవి విరిచిన వారే ఎక్కువ. అప్పట్లో లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ బ్యానర్ లో వచ్చిన ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమా టైటిల్ లా ఉండడం ఎవరికీ పెద్దగా రుచించలేదు. సూర్య ఫ్యాన్స్ కూడా టైటిల్ పట్ల అసంతృప్తిగానే ఉన్నారు. కె.వి.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 30న విడుదల చేస్తున్నారు. మరి సూర్య ఈ సినిమాతో హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aarya
  • #Bandobast
  • #Boman Irani
  • #K.V. Anand
  • #Kaappaan

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’  సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

Drishyam 3: అందరినీ వాయిదా వేయించారు.. ఇప్పుడు వాళ్లే సినిమా వాయిదా వేసుకున్నారు

Drishyam 3: అందరినీ వాయిదా వేయించారు.. ఇప్పుడు వాళ్లే సినిమా వాయిదా వేసుకున్నారు

ఒకటో సినిమా.. వందో సినిమా.. ఒకే దర్శకుడితో.. ఆయనెవరో తెలుసా?

ఒకటో సినిమా.. వందో సినిమా.. ఒకే దర్శకుడితో.. ఆయనెవరో తెలుసా?

Rj Balaji: ఆయన వద్దంటేనే సూర్య దగ్గరకు ‘కరుప్పు’.. ఎవరా హీరోనో తెలుసా?

Rj Balaji: ఆయన వద్దంటేనే సూర్య దగ్గరకు ‘కరుప్పు’.. ఎవరా హీరోనో తెలుసా?

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

19 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

2 days ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

14 hours ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

17 hours ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

17 hours ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

17 hours ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version