Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » డైరెక్టర్ త్రినాథరావు నక్కిన చేతులమీదుగా “తురమ్ ఖాన్ లు” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గ్రాండ్ లాంచ్.

డైరెక్టర్ త్రినాథరావు నక్కిన చేతులమీదుగా “తురమ్ ఖాన్ లు” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గ్రాండ్ లాంచ్.

  • June 28, 2023 / 10:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డైరెక్టర్ త్రినాథరావు నక్కిన చేతులమీదుగా “తురమ్ ఖాన్ లు” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గ్రాండ్ లాంచ్.

తెలుగు ఇండస్ట్రీలో తెలంగాణ నేపథ్యంలో వస్తున్న మరో తెలంగాణ పల్లె కథ చిత్రం “తురుమ్ ఖాన్ లు”.
స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై ఎండీ. ఆసిఫ్ జానీ నిర్మాతగా, శివకళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ పనులు ముగించుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం నుంచి తొలి సాంగ్ రంగు రంగుల చిలక పాట విడుదలైంది. ధమాకా ఫేమ్ దర్శకుడు త్రినాథరావు నక్కిన చేతులమీదుగా మొదటి పాట ఘనంగా విడుదలైంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో దుమ్ముదులుపుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ… తెలంగాణ నేపథ్యంలో సినిమా రావడం అదీ కామెడీ నేపథ్యంలో ఉండటం… ఈ సినిమా నుంచి నా చేతుల మీదుగా తొలి పాటను విడుదల చేయడం మరి సంతోషంగా ఉందని అన్నారు. ఈ చిత్రంలో “రంగు రంగుల చిలుక” పాటను ప్రముఖ సింగర్ మంగ్లీ పడటం చాలా సంతోషంగా ఉందని, అలాగే మంగ్లీ పాట అంటే ప్రేక్షకుల్లో ఎంతో ఉత్సాహం ఉంటుందని ఈ పాట వింటుంటే చాలా పెద్ద హిట్ అవుతుందని తెలిపారు. ఇంకా మాట్లాడుతూ తెలంగాణ కామెడీ నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తూ… నా చేత పాటను లాంచ్ చేయాలన్న ఆలోచన వచ్చినందుకు తురుం ఖాన్ లు చిత్ర దర్శకనిర్మాతలకు థాంక్స్ చెబుతూ.. కామెడీ అనగానే నేను గుర్తుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని డైరెక్టర్ త్రినాథరవు నక్కిన తెలిపారు. పాటతో పాటు సినిమా కూడా చాలా పెద్ద హిట్ కావాలని.. చిత్ర యూనిట్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

పల్లెటూరు రివెంజ్ కామెడీ జానర్ లో మొదటి సారి మహబూబ్ నగర్ స్లాంగ్ లో తెరకెక్కెక్కించిన ఈ చిత్రం షూటింగ్ ముగించుకొని, ప్రస్తుతం నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుపుకుంటుంది. దాదాపు దశాబ్ద కాలంగా ఎన్నో సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా, డైలాగ్ రైటర్ గా పనిచేసిన ఎన్ శివ కళ్యాణ్ తురుమ్ ఖాన్ లు సినిమాకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ త్రీనాథరవు నక్కిన కు ధన్యవాదాలు తెలిపారు. పాటతో పాటు సినిమా కూడా విజయవంతం అవుతుందని… మొదటి పాటను ఆదరించవలసిందిగా ప్రేక్షకులను కోరారు.

నిర్మాత అసిఫ్ జానీ మాట్లాడుతూ.. బలమైన కథ, సహజమైన పాత్రలు ఉన్న ఈ చిత్రాన్ని క్వాలిటీగా రూపొందించామని,అన్ని పనులను ముగించుకొని త్వరలోనే ప్రేక్షకులముందుకు వస్తున్నట్లు తెలిపారు. తురుమ్ ఖాన్ లు సినిమా నుంచి మొదటి పాట విడుదల చేసిన ప్రముఖ డైరెక్టర్ త్రీనాథరవు నక్కినకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే పాట అందరికి నచ్చుతుందని, అందరూ ఆదరించాలని కోరారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #thurum khan lu
  • #trinadh rao nakkina

Also Read

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

related news

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

17 mins ago
Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

13 hours ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

17 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

1 day ago

latest news

Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

14 hours ago
Rakshitha: ‘కేడీ’ పాట వివాదం..  మాజీ హీరోయిన్‌ రక్షిత సుదీర్ఘ పోస్ట్‌.. ఏం రాశారంటే?

15 hours ago
Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

Mrunal Thakur: మరోసారి బన్నీ సినిమా గురించి లీకులిచ్చిన మృణాల్‌.. ఏదో ఒకటి చెప్పేయొచ్చుగా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version