Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » OTT » ఓటీటీలో రెండు భారీ సినిమాలు చూస్తారా?

ఓటీటీలో రెండు భారీ సినిమాలు చూస్తారా?

  • November 4, 2022 / 10:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఓటీటీలో రెండు భారీ సినిమాలు చూస్తారా?

రెండు పాన్ ఇండియా సినిమాలు ఒకే రోజు చూసే అవకాశం వస్తే నో చెబుతారా? మాకు తెలిసి చాలామంది యస్సే చెబుతారు. అలాంటి రోజే ఇది. అమెజాన్‌ ప్రైమ్‌, డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ సబ్‌స్క్రిప్షన్స్‌ మీకు అందుబాటులో ఉంటే ఈ రోజే రెండు భారీ చిత్రాలను చూసేయొచ్చు. అందులో ఒకటి బాలీవుడ్‌లో తెరకెక్కిన పాన్‌ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’ అయితే.. రెండోది కోలీవుడ్‌ రూపొందిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌ – 1’.

తొలి చిత్రం ఈ రోజు నుండి అందుబాటులోకి రాగా, రెండో సినిమా ఈ రోజు నుండి అదనపు రుసుం లేకుండా చూసే అవకాశం ఇచ్చింది. తమిళ పరిశ్రమల నుండి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన భారీ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 1’. మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రంలో విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష లాంటి అగ్ర నటులు నటించారు. సెప్టెంబరు 30న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసింది.

అయితే అదనపు రుసుము చెల్లించి సినిమా చూడాలని అమెజాన్ ప్రైమ్‌ తెలిపింది. అయితే ఈ రోజు నుండి సబ్‌స్క్రిప్షన్‌ ఉంటే చాలు అని ప్రకటించింది. అన్నట్లు ఈ సినిమా తమిళనాట తెచ్చుకున్న పేరు, మిగిలిన చోట్ల తెచ్చుకోలేదు. మరి ఓటీటీలో ఏమవుతుందో చూడాలి. ఇక పై సినిమా స్థాయిలోనే బాలీవుడ్‌ రూపొందిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అయాన్‌ ముఖర్జీ రూపొందించిన ఈ సినిమాను సెప్టెంబరు 9న విడుదల చేశారు. స్టార్ కపుల్ రణబీర్ కపూర్‌, ఆలియా భట్‌ నటించిన ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌,

నాగార్జున తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా సుమారు రూ.450 కోట్ల మేర వసూలు చేసిందని సమాచారం. ఈ సినిమాను ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో వీక్షించొచ్చు. హిందీ, తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చాం అని టీమ్‌ ప్రకటించింది. మరి భారీ చిత్రాల వీక్షణకు మీరు రెడీనా!

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rai Bachchan
  • #jayam ravi
  • #karthi
  • #Mani Ratnam
  • #PS 1

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

6 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

7 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago

latest news

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

4 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

5 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

5 hours ago
Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

8 hours ago
Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version