Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘100% లవ్’ కు 10 ఏళ్ళు.. ఈ సూపర్ హిట్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే..!

‘100% లవ్’ కు 10 ఏళ్ళు.. ఈ సూపర్ హిట్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే..!

  • May 6, 2021 / 08:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘100% లవ్’ కు 10 ఏళ్ళు.. ఈ సూపర్ హిట్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే..!

అక్కినేని నాగ చైతన్య హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘100% లవ్’. ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై అల్లు అరవింద్, బన్నీ వాస్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. 2011వ సంవత్సరం మే 11న ఈ చిత్రం విడుదలయ్యింది.మొదటి షోతోనే సూపర్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం.. అప్పటికి నాగ చైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

నేటితో ‘100% లవ్’ విడుదలయ్యి 10 ఏళ్ళు పూర్తి కావస్తోంది. దాంతో అతని అభిమానులు సోషల్ మీడియాలో ‘#10yearsfor100percentlove, #10YearsForBB100PercentLove’ వంటి హ్యాష్ ట్యాగ్ లతో ట్రెండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి ఫస్ట్ ఛాయిస్ నాగ చైతన్య కాదట ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేస్తే.. ఇది అతని వద్దకు వెళ్ళిందట. విషయంలోకి వెళితే.. ‘100% లవ్’ చిత్రం కథని మొదట అల్లు అర్జున్ కు వినిపించాడట దర్శకుడు సుకుమార్.

కానీ ఆ టైములో అతను వినాయక్ డైరెక్షన్లో ‘బద్రీనాథ్’ అనే భారీ బడ్జెట్ చిత్రం చేస్తుండడంతో దీనిని వదులుకున్నట్టు.. స్వయంగా అల్లు అర్జునే ఓ లైవ్ షోలో చెప్పుకొచ్చాడు. అటు తరువాత హీరో వరుణ్ సందేష్ కు కూడా ఈ కథని వినిపించాడట సుకుమార్. కథ అతనికి బాగా నచ్చింది. కానీ కొన్ని కారణాల వలన అతను కూడా ఈ ప్రాజెక్టుని కాదనుకున్నాడు.ఫైనల్ అది చైతన్య వద్దకు వెళ్ళినట్టు స్పష్టమవుతుంది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #100 % Love
  • #Allu Arjun
  • #naga chaitanya
  • #Sukumar
  • #Tamannaah Bhatia

Also Read

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

related news

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

trending news

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

5 hours ago
Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

6 hours ago
బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

12 hours ago
Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 day ago

latest news

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

13 mins ago
Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

53 mins ago
Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

2 hours ago
Venky Atluri – Suriya: అరె.. ఏం ఫీల్‌ ఉంది మామ ఈ వీడియోలో.. గౌరవం ఇలా కూడా చూపిస్తారా?

3 hours ago
Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version