Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Udit Narayan: అమ్మాయిలతో ముద్దుల వివాదం.. ఉదిత్ నారాయణ్ వివరణ!

Udit Narayan: అమ్మాయిలతో ముద్దుల వివాదం.. ఉదిత్ నారాయణ్ వివరణ!

  • February 1, 2025 / 08:22 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Udit Narayan: అమ్మాయిలతో ముద్దుల వివాదం.. ఉదిత్ నారాయణ్ వివరణ!

ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ (Udit Narayan) తాజాగా ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. మ్యూజికల్ కాన్సర్ట్ సందర్భంగా ఓ మహిళా అభిమాని అతనితో సెల్ఫీ తీసుకోవడానికి దగ్గరగా రాగా, ఉదిత్ ఆమెకు ముద్దు పెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సంఘటనపై నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఆయన ప్రవర్తన అసహనం కలిగించిందని, లెజెండరీ సింగర్‌గా ఉన్నా ఇలాంటి చర్యలకు పాల్పడడం సమంజసం కాదని ఫైర్ అవుతున్నారు. ఈ వివాదంపై ఉదిత్ నారాయణ్ స్పందించారు.

Udit Narayan

ఒక ఇంగ్లీష్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన వైపు వివరణ ఇచ్చారు. “నా అభిమానులపై నాకు అపారమైన ప్రేమ ఉంది. వారు నాకు ఎంత ఇష్టపడతారో, నేను కూడా వారిని అంతే ప్రేమగా చూసుకుంటాను. అలాంటి ఆత్మీయతను వ్యక్తం చేయడమే తప్ప, ఏదైనా తప్పుదారిలో ఆలోచించలేను” అని స్పష్టం చేశారు. అయితే సోషల్ మీడియాలో ఈ సంఘటనను కావాలనే పెద్ద వివాదంగా మార్చారని అన్నారు. ఉదిత్ నారాయణ్ తన అభిమానం వ్యక్తం చేసేందుకు మాత్రమే అలా చేశానని చెప్పినా, కొందరు నెటిజన్లు మాత్రం ఈ వివరణను అసలు అంగీకరించడంలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మదగజరాజ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 దేవా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 నోటికొచ్చింది అనేస్తే.. చరిత్ర తవ్వుతారు సిద్ధార్థ్‌.. జాగ్రత్తగా ఉండాలిగా!

“మహిళా అభిమాని అనుకోకుండా ఈ సీన్‌లో పడిపోయింది. కానీ ఆమె అభిప్రాయం ఏంటో ఎవరూ అడగలేదు. అందుకే ఇది వివాదాస్పదం” అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం, “ఫ్యాన్స్ కోసం గాయకుడు చేసిన చిన్న చర్యను ఇంత పెద్దగా చేయడం అవసరమా?” అంటూ సమర్థిస్తున్నారు. కెరీర్ పరంగా చూస్తే, ఉదిత్ నారాయణ్ ఇప్పటివరకు తెలుగు, హిందీ, తమిళం సహా పలు భాషల్లో వేలాది పాటలు ఆలపించారు.

90ల నుంచి 2000ల వరకూ ఆయన హిట్ సాంగ్స్ ఏ రేంజ్‌లో వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ మ్యూజికల్ టూర్‌లు నిర్వహిస్తూ తన అభిమానులతో కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సందర్భంలో ముంబైలో జరిగిన కాన్సర్ట్‌లో ‘టిప్ టిప్ బర్ సా’ పాట పాడిన సమయంలో, అభిమానులు వేదిక వద్దకు చేరుకున్నారు. అప్పుడే ఈ ముద్దు ఎపిసోడ్ చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఉదిత్ వివరణ ఇచ్చినప్పటికీ, ఈ వివాదం ఎక్కడ ముగుస్తుందనేది ఇంకా సందేహంగా ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Udit Narayan

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

10 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

11 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version