Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » RRR Movie: ఆర్ఆర్ఆర్ కు ఉమైర్ మరో రివ్యూ.. ఏం చెప్పారంటే?

RRR Movie: ఆర్ఆర్ఆర్ కు ఉమైర్ మరో రివ్యూ.. ఏం చెప్పారంటే?

  • March 21, 2022 / 10:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR Movie: ఆర్ఆర్ఆర్ కు ఉమైర్ మరో రివ్యూ.. ఏం చెప్పారంటే?

మరో 72 గంటల్లో థియేటర్లలో ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. చరణ్, తారక్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమాకు హైదరాబాద్ నగరంలో టికెట్లు దొరికే పరిస్థితులు లభించడం లేదు. ఇతర వెర్షన్లతో పోల్చి చూస్తే ఆర్ఆర్ఆర్ తెలుగు వెర్షన్ కు రికార్డు స్థాయిలో బుకింగ్స్ జరుగుతుండటం గమనార్హం.

Click Here To Watch NEW Trailer

ఆర్ఆర్ఆర్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయనడంలో సందేహం అవసరం లేదు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు మరో రివ్యూ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ జనవరి 7వ తేదీన రిలీజ్ అవుతుందని ప్రచారం జరిగిన సమయంలో ఉమైర్ సంధు ఒక రివ్యూ ఇచ్చారు. అయితే ఈసారి హీరోల పర్ఫామెన్స్ ను ఒక రేంజ్ లో ప్రశంసిస్తూ ఉమైర్ సంధు రివ్యూ ఇవ్వడం గమనార్హం.

ఈ రివ్యూలో ఉమైర్ సంధు ఆర్ఆర్ఆర్ మూవీకి ఎన్టీఆర్ పాత్ర ఆత్మలాంటిదని వెల్లడించారు. తారక్ తన పాత్రతో ప్రేక్షకులకు మరింత చేరువ అవుతారని ఉమైర్ సంధు అన్నారు. చరణ్ తన నటనతో టెర్రిఫిక్ గా కనిపిస్తారని చరణ్ రోల్ మరింత అద్భుతంగా ఉంటుందని ఉమైర్ సంధు పేర్కొన్నారు. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మంటలు చెలరేగుతాయని ఉమైర్ సంధు తెలిపారు. డెడ్లీ కాంబో అద్భుతంగా బాక్సాఫీస్ దగ్గర ఆవిష్కృతం కానుందని ఉమైర్ సంధు చెప్పుకొచ్చారు.

దర్శకుడు రాజమౌళి కలలకు ఆర్ఆర్ఆర్ ప్రతిరూపమని ఇండియన్స్ గర్వపడే విధంగా ఈ సినిమా ఉండనుందని ఉమైర్ సంధు తెలిపారు. ఇద్దరు హీరోల కెరీర్ లో ఈ సినిమా బెస్ట్ మూవీ అవుతుందని ఉమైర్ సంధు తెలిపారు. ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఉమైర్ సంధు ఈ విషయాలను వెల్లడించారు. అజయ్ దేవగణ్ పాత్ర సర్ప్రైజ్ గా ఉంటుందని ఉమైర్ సంధు పేర్కొన్నారు. అయితే ఉమైర్ సంధు రివ్యూలపై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Jr Ntr
  • #Rajamouli
  • #Ram Charan

Also Read

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

related news

Peddi: ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్‌’ కావాలట.. సాధ్యమేనా?

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

Ram Charan: నాన్‌స్టాప్‌ స్టెప్‌లు… చరణ్‌ మొదలుపెట్టాడు.. నెక్స్ట్‌ హీరోలందరూ చేయాల్సిందేనా?

trending news

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

2 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

16 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

17 hours ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

17 hours ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

18 hours ago

latest news

Mrunal Thakur: మరోసారి బన్నీ సినిమా గురించి లీకులిచ్చిన మృణాల్‌.. ఏదో ఒకటి చెప్పేయొచ్చుగా

3 seconds ago
Battle of Galwan – Maatrubhumi: చైనా వాళ్లు ఆ మాట అంటే సినిమా టైటిల్‌ మార్చేస్తారా? ఎందుకిలా చేశారు?

12 mins ago
Dhurandhar 2 : ‘ధురంధర్ 2’ చూసిన ఆర్జీవీ, X వేదికగా సంచలన కామెంట్స్…ఇదేంటి ఇలా అన్నాడు..?

4 hours ago
Kiran Abbavaram: మెగాఫోన్‌ పట్టబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఈ టైమ్‌ రిస్కా? లేక మార్క్‌ కోసమా?

6 hours ago
Priyanka Chopra: నెక్లెస్‌కే రూ.8 కోట్లు.. ఆస్కార్‌ వేదిక మీద మెరిసిన ఆ ఆర్నమెంట్‌ స్పెషల్‌ ఇదే!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version