Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rajendrudu Gajendrudu: 30 సంవత్సరాల ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ గురించి ఆసక్తికర విషయాలు..

Rajendrudu Gajendrudu: 30 సంవత్సరాల ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ గురించి ఆసక్తికర విషయాలు..

  • February 4, 2023 / 02:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajendrudu Gajendrudu: 30 సంవత్సరాల ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ గురించి ఆసక్తికర విషయాలు..

మనీషా ఫిలింస్ బ్యానర్, కిషోర్ రాఠీ సమర్పణలో, అచ్చిరెడ్డి నిర్మాత, ఎస్.వి. కృష్ణా రెడ్డి దర్శకత్వం.. పైగా నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ హీరో అంటే అదో క్రేజీ కాంబినేషన్ అప్పట్లో.. కామెడీ, ఫ్యామిలీ అంశాలతో ఆయన డైరెక్ట్ చేసిన చిత్రాలకు ప్రేక్షకాదరణ బాగుండేది. అందులోనూ కృష్ణా రెడ్డి సంగీతమందించే పాటలు అయితే సూపర్ హిట్ అయ్యేవి.రాజేంద్ర ప్రసాద్ ‘కొబ్బరి బొండాం’ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంగీత దర్శకుడు మరియు నిర్మాణంలో భాగస్వామ్యం వహించిన కృష్ణా రెడ్డి ఆ తర్వాత ఏనుగుని ప్రధాన పాత్రలో పెట్టి ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ తీశారు.

రాజేంద్ర ప్రసాద్, సౌందర్య హీరో హీరోయిన్లు కాగా.. కోట శ్రీనివాస రావు, గుమ్మడి, బ్రహ్మానందం, బాబూ మోహన్, అలీ, గుండు హనుమంత రావు, శ్రీలక్ష్మీ, జయ లలిత తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. 1993 ఫిబ్రవరి 4న రిలీజ్ అయిన ఈ సినిమా 2023 ఫిబ్రవరి 4 నాటికి 30 సంవత్సారాలు పూర్తి చేసుకుంటోంది. లిమిటెడ్ బడ్జెట్‌లో కథ, కథనాలకు పెద్ద పీట వేస్తూ.. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చే విధంగా..

హాస్యం, భావోద్వేగాలు వంటి అంశాలతో రూపొందించిన ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ మూవీకి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా ‘రాజేంద్రుడు’ పాత్రలో ఏనుగు చేసే విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఇక కృష్ణా రెడ్డి కంపోజ్ చేసిన సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అలరించాయి. రాజేంద్ర ప్రసాద్, సౌందర్య పెయిర్ చక్కగా కుదిరింది. ఇక హాస్యనటుల కామెడీ అయితే పొట్ట చెక్కలయ్యేలా నవ్వించింది.

దివాకర్ బాబు చక్కటి డైలాగ్స్ రాశారు. శరత్ సినిమాటోగ్రఫీ, రామ్ గోపాల్ రెడ్డి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. భారీ స్థాయిలో విడుదల చేయగా.. దాదాపు అన్ని సెంటర్లలో 100 రోజుల పాటు ప్రదర్శితమై, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు పంచి పెట్టింది. ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ తర్వాత రాజేంద్ర ప్రసాద్, సౌందర్యలతో ‘మాయలోడు’ అనే మరో సూపర్ హిట్ తీశారు కృష్ణా రెడ్డి.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajendraprasad
  • #Rajendrudu Gajendrudu
  • #S. V. Krishna Reddy
  • #Soundarya

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

23 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

2 days ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version