Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Focus » Sudeepa: ‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ సుదీప అలియాస్ పింకీ గురించి ఆసక్తికరమైన విషయాలు..!

Sudeepa: ‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ సుదీప అలియాస్ పింకీ గురించి ఆసక్తికరమైన విషయాలు..!

  • September 26, 2022 / 10:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sudeepa: ‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ సుదీప అలియాస్ పింకీ గురించి ఆసక్తికరమైన విషయాలు..!

‘బిగ్ బాస్ 6’ స్టార్ట్ అయ్యి సక్సెస్ ఫుల్ గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం మూడో వారం రన్ అవుతుంది. ఈ సీజన్ కు ఎక్కువగా జనాలకు తెలియని కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. తెలిసిన కంటెస్టెంట్లు తక్కువ మందే ఉన్నారు అందులో సుదీప రాపర్తి ఒకరు. ఇలా చెప్తే ఎవ్వరికీ అర్థం కాకపోవచ్చు.. అదే ‘నువ్వు నాకు నచ్చావ్’ పింకీ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేస్తుంది. నిజానికి గత 2,3 సీజన్ల నుండి ఈమెను కాంటాక్ట్ చేస్తూనే ఉన్నారట బిగ్ బాస్ వాళ్ళు. కానీ కొన్ని కారణాల వలన ఆమె ముందు సీజన్లలో భాగం కాలేకపోయింది. సీజన్ 6 లో మాత్రం ఛాన్స్ మిస్ చేసుకోకూడదు అని ఈమె డిసైడ్ అయ్యింది. ఈమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) 1987 వ సంవత్సరం ఫిబ్రవరి 28న ఆంధ్రప్రదేశ్, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన తాడేపల్లి గూడెం లో ఈమె జన్మించింది.

2) ఈమె బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. అలాగే క్లాసికల్, భరతనాట్యం డాన్స్ లో కూడా సిద్దహస్తురాలు. ‘బిగ్ బాస్’ స్టేజి పై నాగార్జున చెప్పిన హావభావాలను క్లాసికల్ డాన్స్ రూపంలో పలికించిన సంగతి తెలిసిందే.తన 3 వ ఏట నుండే సుదీప క్లాసికల్ డాన్స్ నేర్చుకోవడం మొదలు పెట్టింది.

3) సుదీప మాత్రమే కాదు ఆమె తల్లి సత్యవతి, తండ్రి సూర్య నారాయణ కూడా క్లాసికల్ డాన్సర్సే..!

4) 1994లో వచ్చిన మోహన్ బాబు చిత్రం ‘ఎం.ధర్మరాజు ఎం.ఎ’ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది సుదీప. అటు తర్వాత ‘అల్లుడు గారు వచ్చారు’ ‘మా అన్నయ్య’ వంటి చిత్రాల్లో నటించింది.

5) ఇప్పటి వరకు 30కి పైగా చిత్రాల్లో నటించింది సుదీప. అయితే ఆమెకు ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం బ్రేక్ ఇచ్చింది.ఆ చిత్రంలో పింకీ గా వెంకటేష్ తో కలిసి ఈమె పండించిన హాస్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేం..! ఆ చిత్రంతో ఈమె తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈమె పింకీ గానే గుర్తుండిపోయింది.

6) 2010 నుండి సుదీప సీరియల్స్ లో నటించడం కూడా మొదలు పెట్టింది. సునయన, కొత్త బంగారం, మావిచిగురు, పసుపు కుంకుమ, ప్రతిఘటన, ఆ ఒక్కటి అడక్కు వంటి చిత్రాల్లో ఈమె నటించింది.

7) సుదీప సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన రంగనాథ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మొదట వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. వాళ్ళను ఒప్పించడానికి 4 ఏళ్ళు టైం పట్టిందట. ఫైనల్ గా పెద్దలు అంగీకరించడంతో అతన్నే పెళ్లి చేసుకుంది.

8) సుదీప కి డాన్సింగ్ మరియు షాపింగ్ అంటే బాగా ఇష్టం. ఖాళీ టైంలో వాటికే ఈమె ప్రిఫరెన్స్ ఇస్తుంది.

9) ఇప్పటివరకు దాదాపు అందరి స్టార్ హీరోలతో నటించిన సుదీప నాగార్జున సినిమాలో మాత్రం నటించలేదట. ‘రావోయి చందమామ’ సినిమాలో అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది అని ఈమె హౌస్ లోకి వెళ్లే ముందు నాగార్జునతో చెప్పుకొచ్చింది.

10) సుదీప సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండదు. ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 31 వేల మంది ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు.

హౌస్ లో ఇప్పుడిప్పుడే తన కోపాన్ని బయటపెడుతోంది సుదీప. మరి బిగ్ బాస్ లో ఈమె ఎంత వరకు రాణిస్తుందో చూడాలి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Bigg Boss Telugu
  • #Pinky
  • #Sudeepa

Also Read

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

related news

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

trending news

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

8 mins ago
The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

1 hour ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

1 hour ago
Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

10 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 day ago

latest news

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

8 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

9 hours ago
Jana Nayagan: టీమ్‌ ఇండియా క్రికెటర్‌ని ‘జన నాయగన్‌’లోకి తీసుకుందాం అనుకున్నారట..

Jana Nayagan: టీమ్‌ ఇండియా క్రికెటర్‌ని ‘జన నాయగన్‌’లోకి తీసుకుందాం అనుకున్నారట..

9 hours ago
Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

1 day ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version