Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఇండస్ట్రీకి రాకముందు ప్రేమి విశ్వనాథ్ ఏమేమి చేసేదో తెలుసా?

ఇండస్ట్రీకి రాకముందు ప్రేమి విశ్వనాథ్ ఏమేమి చేసేదో తెలుసా?

  • July 19, 2020 / 07:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇండస్ట్రీకి రాకముందు ప్రేమి విశ్వనాథ్ ఏమేమి చేసేదో తెలుసా?

‘కార్తీక దీపం’ సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ప్రేమి విశ్వనాథ్. ఈ సీరియల్ లో ఈమె దీప అలియాస్ వంటలక్క పాత్ర పోషించింది. ‘కార్తీక దీపం’ సీరియల్ టెలివిజన్ రంగంలోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘స్టార్ మా’ ఛానల్ లో సోమవారం నుండీ శనివారం వరకూ సాయంత్రం 7:30 నిమిషాలకు ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతుంటుంది. ఆ టైంకు ఇళ్లల్లో ఉండే గృహిణులు రిమోట్ లు దాచేసి మరీ ఈ సీరియల్ చూస్తుంటారు. ఇక ఈ సీరియల్ కు లీడ్ పాత్ర చేస్తుంది కాబట్టి.. ప్రేమీ విశ్వనాథ్ కు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. బయట కూడా ఈమెను వంటలక్క అనే పిలుస్తుంటారు. ఇక ఈమె గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం రండి.

ప్రేమి 1991, డిసెంబరు 2న కేరళ రాష్ట్రానికి చెందిన ఎర్నాకులంలోని ఎడప్పల్లిలో జన్మించింది. ఈమె తండ్రి పేరు విశ్వనాథ్.. తల్లి కాంచన.

ఈమె లాయర్ చదువు చదివింది. కొచ్చిలోని ఒక సంస్థకు లీగల్‌ అడ్వైజర్‌గా కూడా ఈమె పనిచేసింది.

ప్రేమి విశ్వనాథ్ కు ఫొటోగ్రఫీ అంటే కూడా చాలా ఇష్టం. దాంతో కొన్ని వివాహ వేడుకలకు ఫొటోగ్రఫీ కూడా చేసేదట.

ఈమె నటి కాకముందు మోడలింగ్ రంగంలో కూడా గుర్తింపు తెచ్చుకుంది.

‘కరతముత్తు’ అనే మలయాళం సీరియల్ ద్వారా ఈమె నటిగా మారింది. ఆ సీరియల్ నే ‘కార్తీక దీపం’ గా కొన్ని మార్పులు చేసి రీమేక్ చేసినట్టు తెలుస్తుంది.

ఈమె ‘సొలొమాన్ 3డి’ అనే చిత్రంలో కూడా నటించింది.

కేరళలో పేరుపొందిన జోతిష్యుడైన డా. టి.ఎస్‌. వినీత్‌ భట్‌ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రేమి.

ప్రస్తుతం ప్రేమి విశ్వనాథ్ కు పలు టాలీవుడ్ సినిమాల నుండీ అవకాశాలు వస్తున్నాయట. కానీ ఈమె తొందరపడి ఏ సినిమాకి కమిట్ అవ్వడం లేదని సమాచారం.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Premi Viswanath
  • #Actress Premi Viswanath
  • #Karthika Deepam
  • #Karthika Deepam Serial
  • #Premi Viswanath

Also Read

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

related news

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

trending news

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

5 hours ago
Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

5 hours ago
Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

5 hours ago
Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

6 hours ago

latest news

Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

7 hours ago
Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

8 hours ago
Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version