Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Tamanna: తమన్నా బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మ గురించి ఆసక్తికర విషయాలు..!

Tamanna: తమన్నా బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మ గురించి ఆసక్తికర విషయాలు..!

  • January 7, 2023 / 06:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamanna: తమన్నా బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మ గురించి ఆసక్తికర విషయాలు..!

ఇన్నాళ్లూ పెళ్లెప్పుడు అంటే.. టైం వచ్చినప్పుడు అని.. కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను.. పిల్లల్ని కూడా కంటాను అని సమాధానం చెప్పడం.. తన పెళ్లి గురించి వార్తలు రాసిన వాళ్లపై సెటైర్స్ వేయడం వంటివి చేస్తుండేది మిల్కీబ్యూటీ తమన్నా.. అలాంటిది యాక్టర్ విజయ్ వర్మతో కలిసి కనిపించి.. మీడియాకి కావాలసినంత స్టఫ్ ఇచ్చింది.. గోవాలో జరిగిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో విజయ్ వర్మతో కలిసి పాల్గొన్న తమన్నా అతనికి ముద్దులు పెడుతున్న పిక్స్, వీడియోస్ వైరల్ అవడంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ బాలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి..

వీళ్లిద్దరూ కలిసి కనిపించడం ఇది ఫస్ట్ టైమ్ అయినా కానీ ఇంతకుముందే తమ్మూ, విజయ్ కలిసి పలుసార్లు పార్టీలకు, పబ్బులకు వెళ్లి ఎంజాయ్ చేశారట.. దీన్ని బట్టి వీరిది నిజంగా లవ్వా? లేక అందరిలా ‘మేం మంచి ఫ్రెండ్స్’ అంటారో ఎవరో ఒకరు స్పందిస్తేనే కానీ తెలియదు.. ఈ నేపథ్యంలో అసలు ఇన్నాళ్లూ ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉన్న మిల్కీబ్యూటీని ముగ్గులోకి దింపేశాడు.. అసలు ఇంతకీ ఎవరీ విజయ్ వర్మ? అంటూ తమన్నా ఫ్యాన్స్, నెటిజన్లు అతగాడి గురించి ఆరా తియ్యడం మొదలెట్టారు..

విజయ్ వర్మ హైదరాబాద్‌కి చెందిన వ్యక్తేనట.. ఇక విజయ్ గురించిన ఇతర వివరాల విషయానికొస్తే.. భాగ్యనగరంలోనే పుట్టి పెరిగి.. ఇక్కడే థియేటర్ ఆర్టిస్ట్‌‌గా కెరీర్ స్టార్ట్ చేసి.. ఆ తర్వాత పూణేలోని ‘ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’లో యాక్టింగ్ కోర్స్‌లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు. అలా 2008లో ‘షోర్’ అనే షార్ట్ ఫిలిం ద్వారా యాక్టింగ్‌లో అడుగుపెట్టి.. 2012లో ‘చిట్టగాంగ్’ మూవీతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు.. 2016లో ‘పింక్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు..

గ‘ల్లీబాయ్’, ‘సూపర్ 30’, ‘బాఘీ 3’, ‘డార్లింగ్స్’ సినిమాలతో పాపులర్ అయ్యాడు.. నేచురల్ స్టార్ నాని ‘ఎమ్‌సీఏ’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. విలన్‌గా ఆకట్టుకున్నాడు.. తర్వాత మళ్లీ తెలుగు సినిమాలు చేయలేదు కానీ హిందీలోనే బిజీ అయిపోయాడు.. ఇన్నాళ్లూ కెరీర్‌లో బిజీగా ఉన్నా.. పెళ్లి గురించి ఆలోచించే తీరిక లేదు అంటూ తప్పించుకున్న తమన్నా.. విజయ్ వర్మకి పబ్లిక్‌గా లిప్ లాక్ ఇచ్చే వరకు వచ్చిందంటే.. సమ్‌థింగ్, సమ్‌థింగ్ లేకుండా ఎలా ఉంటుంది? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vijay Varma
  • #Tamanna
  • #tamanna bhatia
  • #Vijay Varma

Also Read

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

related news

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

trending news

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 hours ago
Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

13 hours ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

16 hours ago

latest news

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

16 hours ago
Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

17 hours ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

18 hours ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version