Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » వైరల్ అవుతున్న వితిక షెరు హాట్ పిక్స్..!

వైరల్ అవుతున్న వితిక షెరు హాట్ పిక్స్..!

  • August 27, 2019 / 11:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరల్ అవుతున్న వితిక షెరు హాట్ పిక్స్..!

నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్3’ విజయవంతంగా 5 వారాలు పూర్తిచేసుకుంది. ఇప్పటికే హేమ, జాఫర్, తమన్నా సింహాద్రి, రోహిణి, అషూ రెడ్డి వంటివారు ఎలిమినేటి అయ్యారు. ఈరోజు నామినేషన్స్ ప్రక్రియ కాబట్టి షో మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఈషో లో ఓ లవ్లీ కపుల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ లవ్లీ కపుల్ ఎవరో మీకు ఈపాటికే తెలిసే ఉంటుంది కదా. అదే వరుణ్ అండ్ వితిక. ఈ కపుల్ హౌస్ ఎంత అన్యూణ్యంగా ఉంటారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

vithika-sheru-latest-photoshoot-stills-1

అప్పుడప్పుడు వితిక అలగడం… దానికి వరుణ్ కాకా పట్టి కన్విన్స్ చేయడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉండగా ఇప్పుడు కొందరు నెటిజన్లు వితిక గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. ఈమె పూర్తి పేరు వితిక షెరు. ఈమె పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన భీమవరంలో జన్మించింది. అయితే విధ్యాబ్యాసం మొత్తం ముంబై లో జరిగింది. మొదట ఈమె కన్నడ చిత్రాల్లో నటించింది. ‘ప్రేమించే రోజుల్లో’ అనే చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ‘ఝుమ్మంది నాదం’, ‘భీమిలి కబడ్డి జట్టు’ ‘ప్రేమ ఇష్క్ కాదల్’ ‘పడ్డానండీ ప్రేమలో మరి’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. 2015 లో వచ్చిన ‘పడ్డానండీ ప్రేమలో మరి’ చిత్రం తర్వాత వరుణ్ సందేష్ ను పెళ్ళి చేసుకుంది. ఆ చిత్రం సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇదిలా ఉండగా… ఈమె గ్లామర్ షో చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోలన్నీ పెళ్ళికి ముందువా లేక పెళ్ళైన తరువాతవా అనే డిస్కషన్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

vithika-sheru-latest-photoshoot-stills-2

2

vithika-sheru-latest-photoshoot-stills-4

3

vithika-sheru-latest-photoshoot-stills-4

4

vithika-sheru-latest-photoshoot-stills-6

5

vithika-sheru-latest-photoshoot-stills-6

6

vithika-sheru-latest-photoshoot-stills-7

7

vithika-sheru-latest-photoshoot-stills-8

8

vithika-sheru-latest-photoshoot-stills-9

9

vithika-sheru-latest-photoshoot-stills-10

10

vithika-sheru-latest-photoshoot-stills-11

11

vithika-sheru-latest-photoshoot-stills-12

12

vithika-sheru-latest-photoshoot-stills-13

13

vithika-sheru-latest-photoshoot-stills-14

14

vithika-sheru-latest-photoshoot-stills-15

15

vithika-sheru-latest-photoshoot-stills-16

16

vithika-sheru-latest-photoshoot-stills-17

17

vithika-sheru-latest-photoshoot-stills-18

18

vithika-sheru-latest-photoshoot-stills-19

19

vithika-sheru-latest-photoshoot-stills-20

20

vithika-sheru-latest-photoshoot-stills-21

21

vithika-sheru-latest-photoshoot-stills-22

22

vithika-sheru-latest-photoshoot-stills-23

23

vithika-sheru-latest-photoshoot-stills-24

24

vithika-sheru-latest-photoshoot-stills-25

25

vithika-sheru-latest-photoshoot-stills-27

26

vithika-sheru-latest-photoshoot-stills-27

27

vithika-sheru-latest-photoshoot-stills-29

28

vithika-sheru-latest-photoshoot-stills-29

29

vithika-sheru-latest-photoshoot-stills-30

30

vithika-sheru-latest-photoshoot-stills-31

31

vithika-sheru-latest-photoshoot-stills-32

32

vithika-sheru-latest-photoshoot-stills-33

33

vithika-sheru-latest-photoshoot-stills-34

34

vithika-sheru-latest-photoshoot-stills-35

35

vithika-sheru-latest-photoshoot-stills-36

36

vithika-sheru-latest-photoshoot-stills-37

37

vithika-sheru-latest-photoshoot-stills-38

38

vithika-sheru-latest-photoshoot-stills-39

39

vithika-sheru-latest-photoshoot-stills-40

40

vithika-sheru-latest-photoshoot-stills-41

41

vithika-sheru-latest-photoshoot-stills-42

42

vithika-sheru-latest-photoshoot-stills-43

43

vithika-sheru-latest-photoshoot-stills-44

44

vithika-sheru-latest-photoshoot-stills-45

45

vithika-sheru-latest-photoshoot-stills-46

46

vithika-sheru-latest-photoshoot-stills-47

47

vithika-sheru-latest-photoshoot-stills-48

48

vithika-sheru-latest-photoshoot-stills-49

49

vithika-sheru-latest-photoshoot-stills-50

50

vithika-sheru-latest-photoshoot-stills-51

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 3
  • #Bigg Boss Telugu
  • #Padanadi Premalo Mari Movie
  • #Varun Sandesh
  • #Vithika Sheru

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

3 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

3 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

4 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

7 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

9 hours ago

latest news

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

7 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

8 hours ago
Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

9 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

10 hours ago
The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version