ఈ ఏడాది మహేష్ బాబుకి రెండు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఏడాది ఆరంభంలో అతని అన్నయ్య రమేష్ బాబు మరణించారు. ఆ టైంలో మహేష్ బాబు కరోనా కి గురవ్వడంతో హోమ్ ఇసోలేషన్ లో ఉండిపోవడం వల్ల అన్నయ్య చివరి చూపుకి నోచుకోలేకపోయాడు. ఇక ఈరోజు మహేష్ తల్లి ఇందిరా దేవి గారు మరణించారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో ఎ ఐ జి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ వస్తున్న ఆమె ఈరోజు తుది శ్వాస విడిచారు.
సూపర్ స్టార్ కృష్ణ గారికి మొదటి భార్య అయిన ఇందిరా దేవి గారు మీడియా కి చాలా దూరంగా ఉండేవారు. అయితే ఆమె ప్రతి పుట్టినరోజు ని కుటుంబ సభ్యులు దగ్గరుండి సెలబ్రేట్ చేసేవారు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసేవారు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి ఇందిరా గారికి సంబంధించి కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

Most Recommended Video
అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
