Uorfi Javed: సోషల్ మీడియా ను షేక్ చేసే వీడియో ను షేర్ చేసిన ఉర్ఫీ జావేద్..చెప్పుతో కొట్టాలంటున్న నెటిజన్స్!

సోషల్ మీడియాలో సంచలనం ఉర్ఫీ జావేద్. తన హాట్ హాట్ ఫోటోలతో అందరి చూపు తనవైపు తిప్పుకుంది. ఎవ్వరూ వేయలేని డ్రెస్సులు వేసుకుని తనదైన ముద్ర వేస్తూ నెటిజన్లతో తిట్లు తింటుంది. ఎన్ని అవమానాలు, నెగిటివిటీ వచ్చినా పట్టించుకోకుండా రోజురోజుకూ మరింత బోల్డ్ గా తయారవుతోంది. బోల్డ్ డ్రెస్‌లతో ముంబై వీధుల్లో తిరుగుతుంటుంది. ఎప్పటికప్పుడు వెరైటీ వేషధారణతో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటుంది ఈ బ్యూటీ. ఎవరికీ రాని క్రియేటివ్ ఫ్యాషన్ ఛాయిసులతో జనాలకు షాకులమీద షాకులు ఇస్తుంటుంది.

కేవలం డ్రెస్‌లతోనే కాకుండా వింత వింత వస్తువులు ఒంటిపై ధరించి దర్శనమిస్తూ ఉంటుంది. ఎవరు ఎన్ని ట్రోల్స్ చేసినా.. వారి తగిన సమాధానం ఇస్తూ దూసుకుపోతుంటుంది. తాజాగా మరో సారి సోషల్ మీడియాను షేక్ చేసే పని చేసింది. అందులో పూర్తి నగ్నంగా ఓకే టీటెడ్ అనే స్టాంపు ఒంటి నిండా ముద్రలు వేసుకుని కనిపించింది. చెస్ట్ పై చేతులు అడ్డుపెట్టి.. మిగతా బాడీ పార్ట్స్ అన్ని ఎక్స్‌పోజ్ చేస్తూ రచ్చ రంబోలా చేసేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెపై (Uorfi Javed) ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వాళ్లని చెప్పుతో కొట్టాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus