Upasana Dress Cost: ప్రెగ్నెన్సీ కోసం ఉపాసన ధరించిన ఈ కొత్త కాటన్ డ్రెస్ ధర తెలిస్తే షాక్ అవుతారు?

రాంచరణ్ – ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఈ మధ్యనే అధికారికంగా ప్రకటించారు చిరంజీవి. 10 ఏళ్ళ తర్వాత చరణ్ – ఉపాసన లు తల్లిదండ్రులు కాబోతున్నట్లు స్పష్టంచేశారు. అయితే ఉపాసన అద్దె గర్భం ద్వారా అంటే సరోగసి ద్వారా పిల్లల్ని కాబోతున్నట్లు కొంతమంది రూమర్స్ క్రియేట్ చేశారు.ఉపాసన – చరణ్ దంపతులు రేసింగ్ కోర్టులో కనిపించడం, సహజ గర్భం అయితే ఇలాంటి ప్రదేశాల్లో కనిపించరు కదా అంటూ అనుమానాలు రేకెత్తించారు.

అయితే సరోగసీ ద్వారా పిల్లల్ని కనేట్టు అయితే ఇన్నేళ్లు ఎదురుచూడాల్సిన పనిలేదు కదా అన్నది అభిమానుల మాట. అయితే అవన్నీ పుకార్లే అని తేలిపోయింది. ఉపాసన బేబీ బంప్ తో దిగిన ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. ఇందులో ఆమె అడిడాస్(బ్రాండ్) X గూచి కాటన్ జెర్సీ డ్రెస్ లో కనిపించింది. ఇది ఎక్కువగా గర్భం దాల్చిన సెలబ్రిటీలు ధరిస్తారు. కొంచెం క్రిస్మస్ తాతలు ధరించే డ్రెస్ లా ఉంటుంది ఇది.

గర్భం దాల్చిన సెలబ్రిటీలు ఈ డ్రెస్ ను ధరిస్తారు అని ఎందుకు అన్నాను అంటే.. దీని ధర సామాన్యుల మహిళలు ధరించేంత అందుబాటులో ఉండదు. అవును దీని ధర ఏకంగా రూ.1,73,550 లక్షలు. గర్భం దాల్చిన మహిళలకు నెలలు నిండే కొద్దీ ఈ డ్రెస్ ఎక్కువగా నొక్కకుండా ఉంటుంది. దాని వల్ల ఒత్తిడి పెరగదు. ఇలాంటి డ్రెస్ ఉపాసన ధరించి కొంచెం బొద్దుగా కనిపిస్తుంటే… సరోగసి వార్తలు నిజం కాదని ప్రూవ్ అవుతున్నట్టే.!

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus