Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » చిరు 152 : మహేష్ తప్పుకున్నట్టేనా?

చిరు 152 : మహేష్ తప్పుకున్నట్టేనా?

  • March 3, 2020 / 06:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరు 152 : మహేష్ తప్పుకున్నట్టేనా?

గత కొద్ది రోజులుగా మెగాస్టార్- కొరటాల కాంబినేషన్లో తెరకెక్కబోతున్న చిత్రంలో మహేష్ బాబు కూడా కీలక పాత్ర పోషించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. దాదాపు ఇది కన్ఫార్మ్ అయిపోయిందని కూడా చెప్పుకొచ్చారు. అందుకోసం కొరటాల మహేష్ పాత్ర కోసం స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేస్తున్నారని ఇక నిర్మాతలైన ‘మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ వారు బడ్జెట్ స్కేల్ ను కూడా పెంచుతున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. ఈ పాత్ర కోసం మహేష్ కు కూడా భారీ పారితోషికం ఇవ్వబోతున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంలో చిరు ఓ కీలక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది.

Update on Chiru152 about Chiranjeevi and Mahesh Babu1

నిజానికి చరణ్ చేయాల్సిన పాత్రని మహేష్ తో చేయించాలనుకుంటున్నారు. ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదు. కాబట్టి చరణ్ ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొనలేడు. ఒకవేళ చిరు సినిమా షూటింగ్ లో పాల్గొని కంప్లీట్ చేసినా.. ఈ చిత్రాన్ని 2021 అది కూడా ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాతే విడుదల చెయ్యాలని రాజమౌళి గట్టిగా కోరాడట. దీంతో ఇప్పుడు మహేష్ ను పెట్టుకోవడం.. ఇక బడ్జెట్ స్కేల్ కూడా 150 కోట్ల వరకూ అయిపోతుండడంతో చిరు… ‘చరణ్ తోనే ఆ పాత్ర చేయిద్దాం. ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదలైన తర్వాతే మన చిత్రాన్ని విడుదల చేద్దాం’ అని కొరటాలతో చెప్పినట్టు తెలుస్తుంది. ‘సైరా’ విషయంలో కూడా ఇలాంటి పరిస్థితుల వల్ల బడ్జెట్ పెరిగిపోయిందని విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారట. దీంతో ఇక మహేష్ ను లైట్ తీసుకోవడమే బెటర్ అని కొరటాల మరియు చిత్ర యూనిట్ సభ్యులు ఓ డెసిషన్ కు వచ్చినట్టు సమాచారం.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##MotorcycleDiaries
  • #Chiranjeevi
  • #Chiru 152
  • #DOP Thiru
  • #Koratala Shiva

Also Read

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

related news

Hellollo: ‘హల్లల్లో…’ అంటూ ఓ ఊపు ఊపేసిన సింగర్‌ ఎవరో తెలుసా?

Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

Peddi: రామ్‌ స్టెప్‌ ‘చికిరి’లో.. ‘చికిరి’ స్టెప్‌ ఐటెమ్‌ సాంగ్‌లో.. ఇది గమనించారా?

Peddi: ‘పెద్ది’ కథ ఇదేనా.. ట్రైలర్‌లో దాచిన విషయాలు ఇవేనా?

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

trending news

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

1 day ago
Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

1 day ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

1 day ago
Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

1 day ago

latest news

Brahmotsavam : బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

3 hours ago
Tollywood: తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చేస్తారా?

24 hours ago
Ranveer Singh: రణ్‌వీర్‌ సింగ్‌పై నిషేధం… నిజంగానే బ్యాన్‌ చేస్తారా? ఇక కనిపించడా?

Anantha Sriram: మా అమ్మానాన్నకు రక్షణ కల్పించండి.. అనంత శ్రీరామ్‌ రిక్వెస్ట్‌.. ఏమైందంటే?

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version