Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » RC16: నెవర్ బిఫోర్ అనేలా #RC16 క్లైమాక్స్!

RC16: నెవర్ బిఫోర్ అనేలా #RC16 క్లైమాక్స్!

  • February 6, 2025 / 08:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RC16: నెవర్ బిఫోర్ అనేలా #RC16 క్లైమాక్స్!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) 3 ఏళ్ళు కష్టపడి ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా చేశాడు. శంకర్ (Shankar) దర్శకత్వం వహించిన ఈ సినిమా పెద్ద ప్లాప్ గా మిగిలిపోయింది. చరణ్ ఫ్యాన్స్ కూడా ఆ సినిమా వల్ల బాగా హర్ట్ అయ్యారు.అల్లు అర్జున్ అభిమానులకి, యాంటీ ఫ్యాన్స్ కి వారు అడ్డంగా దొరికిపోయినట్టు అయ్యింది. నిర్మాత దిల్ రాజు (Dil Raju). కొద్దో గొప్పో కోలుకుని బయటపడ్డారు. ఇప్పుడు చరణ్ కూడా తన నెక్స్ట్ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడు.

RC16

బుచ్చిబాబు (Buchi Babu Sana) దర్శకత్వంలో రాంచరణ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకట్ సతీష్ కిలారు.. ‘మైత్రి’ వారితో కలిసి ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా ఎంపికైంది. రెహమాన్ (A.R.Rahman)  సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఆయన 3 పాటలు కూడా కంపోజ్ చేసినట్టు బుచ్చిబాబు మొన్నామధ్య చెప్పుకొచ్చాడు. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అనారోగ్యం పాలైన పవన్ కళ్యాణ్.. ఏమైందంటే?
  • 2 మొత్తానికి సమంత ఓపెన్ అయ్యింది... చైతన్య రెండో పెళ్లిపై ఏమందంటే?
  • 3 సింగనమల రమేష్ కి బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్..!

రామ్ చరణ్ ని సోలో హీరోగా వెయ్యి కోట్ల క్లబ్లో చేరుస్తుంది అంతా భావిస్తున్నారు. అయితే బుచ్చిబాబుకి స్టార్ హీరోని డీల్ చేసే కెపాసిటీ ఉందా? అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ‘ఉప్పెన’ (Uppena)  కథ, కథనాలు పెద్ద గొప్పగా ఏమీ ఉండవు. అందుకే చాలా మంది బుచ్చిబాబు గురించి భయపడుతున్నట్టు ఉన్నారు. కానీ ‘ఉప్పెన’ కి క్లైమాక్స్ ప్రాణం. సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది అదే.

బుచ్చిబాబు సెన్సిబిలిటీ కూడా అందరూ మెచ్చుకునేలా చేసింది. చరణ్ తో చేస్తున్న సినిమా విషయంలో కూడా ఇదే ఫార్ములాని బుచ్చిబాబు అప్లై చేయబోతున్నాడట. ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో రూపొందుతున్న మూవీ. చరణ్ కి ఒక బలహీనత ఉంటుందట. దాని చుట్టూనే కథ, కథనం నడుస్తుందని వినికిడి . ఈ సినిమా క్లైమాక్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట. దాని కోసమైనా ఆడియన్స్ రిపీట్స్ లో సినిమాకి వస్తారని ఇండస్ట్రీ టాక్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R.Rahman
  • #Buchi Babu
  • #janhvi kapoor
  • #Ram Charan
  • #RC16

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

22 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

24 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

55 mins ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version