Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » చిరంజీవి 151 సినిమాలో కీలకరోల్ చేయనున్న ఉపేంద్ర

చిరంజీవి 151 సినిమాలో కీలకరోల్ చేయనున్న ఉపేంద్ర

  • July 14, 2017 / 05:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరంజీవి 151 సినిమాలో కీలకరోల్ చేయనున్న ఉపేంద్ర

బాహుబలి సినిమా తెలుగు హీరోల్లో ఉత్సాహాన్నిచ్చింది. నిర్మాతల్లో ధైర్యాన్ని నింపింది. అందుకే తెలుగు సినిమాను ఏకకాలంలో నాలుగు భాషల్లో తెరకెక్కించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. ఖైదీ నంబర్ 150 తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన.. 151 సినిమాతో దేశ వ్యాప్తంగా మార్కెట్ పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరు చేయనున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రానికి ఇంట్రనేషనల్ టెక్నీషియన్లను, నాలుగు భాషల ఆర్టిస్టులను తీసుకుంటున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ ను సంగీత దర్శకుడిగా సెలక్ట్ చేశారు. హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ ని పరిశీలిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటించనున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో ఆయన కనిపించనున్నట్లు సమాచారం. ఉపేంద్రకు సురేందర్ రెడ్డి కథ చెప్పడం, ఆయనకు నచ్చడం జరిగిపోయాయంట. ఇక సైన్ చేయడమే మిగిలిందని టాలీవుడ్ వర్గాల వారు తెలిపారు. స్వాతంత్ర సమరయోధుడి జీవిత గాధను కళ్ళకు కట్టాలని జాతీయ అవార్డు గ్రహీత కమల్ కన్నన్  కూడా చిత్ర బృందంలో జాయిన్ అయ్యారు. ఇలా రామ్ చరణ్ తేజ్  ఎక్కడ రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Director Surender Reddy
  • #Ram Charan
  • #Upendra
  • #uyyalawada narasimha reddy Movie

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

22 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

22 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

21 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version