Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » మరో మెగా హీరో సినిమాకి సైన్ చేసిన ఉపేంద్ర..!

మరో మెగా హీరో సినిమాకి సైన్ చేసిన ఉపేంద్ర..!

  • March 14, 2020 / 03:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరో మెగా హీరో సినిమాకి సైన్ చేసిన ఉపేంద్ర..!

ఇప్పుడంటే విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ వంటి సినిమాలు చూసి హీరో ఆటిట్యూడ్ అంటున్నారు కానీ.. దానికి డెఫినిషన్ గా మారిందే మన ఉపేంద్ర. కన్నడలో ఇతనో స్టార్ హీరో. అప్పుడప్పుడు తెలుగు ప్రేక్షకుల్ని కూడా పలకరిస్తూ ఉంటాడు. పలు హిట్లు కూడా అందుకున్నాడు. ఇక కొంచెం గ్యాప్ తర్వాత త్రివిక్రమ్- బన్నీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించాడు ఉపేంద్ర. ఆ చిత్రం హిట్ అయ్యింది. తరువాత వరుసగా తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తాడు అని అంతా భావించారు.

Upendra say no to Mahesh Babu and accept Mega Heroes Movie1

ఈ క్రమంలో ఎంతో మంది దర్శక నిర్మాతలు ఆయన్ని సంప్రదించారు కూడా..! అయితే వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో కుదరదు అని చెప్పి అప్పుడు రిజెక్ట్ చేసాడట. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో కూడా విలన్ పాత్రకు ఉపేంద్ర ను సంప్రదించారు. అప్పుడు కూడా అదే రీజన్ చెప్పి రిజెక్ట్ చేసాడట. తరువాత ఆ పాత్రకి జగపతి బాబు అనుకున్నారు.. ఆయన కూడా కొన్ని పరిస్థితుల వల్ల చేయలేకపోయానని అప్పుడో వీడియో కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. చివరికి ఆ పాత్రని ప్రకాష్ రాజ్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఉపేంద్ర మరో మెగా హీరో సినిమాలో నటించబోతున్నాడట. ఆ మెగా హీరో మరెవరో కాదు వరుణ్ తేజ్. వివరాల్లోకి వెళితే.. వరుణ్ తన తరువాతి సినిమాని కిరణ్ కొర్రపాటి డైరెక్షన్లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు ఉపేంద్రని తీసుకున్నారట. ఈ చిత్రంలో కూడా ఉపేంద్ర పాత్ర ఎంతో కీలకమని తెలుస్తుంది. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Upendra
  • #Allu Bobby
  • #Kiran Korapati
  • #Mahesh Babu
  • #Sarileru Neekavvaru

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

trending news

20 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

21 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

20 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version