Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్.. నెక్స్ట్ ఎవరితో..?

ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్.. నెక్స్ట్ ఎవరితో..?

  • February 11, 2021 / 07:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్.. నెక్స్ట్ ఎవరితో..?

ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి రానంత హైప్ ‘ఉప్పెన’ సినిమాకి వచ్చింది. ఈ సినిమా చాలా కాలంగా ల్యాబ్ లోనే ఉండిపోయినా.. బజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రేక్షకులంతా ఈ సినిమాను థియేటర్లో చూడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విడుదల కాకుండానే ఇందులో నటించిన హీరో వైష్ణవ్ తేజ్ కి, హీరోయిన్ కృతిశెట్టికి ఇతర ప్రాజెక్ట్ లతో బిజీ అయిపోయారు. ఇక ఈ సినిమాను డైరెక్ట్ చేసిన బుచ్చిబాబు సానాకి కూడా క్రేజ్ బాగా పెరిగిపోయింది.

‘ఉప్పెన’ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇదే బ్యానర్ లో బుచ్చిబాబు రెండో సినిమా చేసేలా అగ్రిమెంట్ రాసుకుంది. ఇప్పుడు సినిమాపై ఏర్పడిన బజ్ తో బుచ్చిబాబుపై నమ్మకం మరింత పెరిగింది. దీంతో రెండో సినిమాకి స్టార్ హీరోని ఇస్తామని మూడు ఆప్షన్స్ ఇచ్చిందట మైత్రి సంస్థ. ఆ హీరోలు మరెవరో కాదు.. ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్. ఈ ముగ్గురు కాల్షీట్లు మైత్రి దగ్గర ఉన్నాయి.

కాబట్టి బుచ్చిబాబు తన కథతో ఏ హీరోని మెప్పిస్తాడో.. వాళ్లతో మైత్రి సంస్థ సినిమాను ప్రకటించడానికి సిద్ధంగా ఉంది. నిజానికి ఎన్టీఆర్ కి బుచ్చిబాబుకి మధ్య మంచి బాండింగ్ ఉంది. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకి బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఆ సమయంలోనే ఎన్టీఆర్ కి ఓ కథ చెప్పాడట బుచ్చిబాబు. అన్నీ కుదిరితే ఎన్టీఆర్ తో బుచ్చిబాబు సినిమా ఉండొచ్చని అని అంటున్నారు. ‘ఉప్పీ’ సినిమాకి వచ్చే టాక్ ని బట్టి బుచ్చిబాబు ఎవరితో సినిమా చేస్తాడనే విషయంలో క్లారిటీ వస్తుంది.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #Director Buchi Babu
  • #Jr Ntr
  • #Prabhas
  • #Ram Charan

Also Read

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

trending news

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

26 mins ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

1 day ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

2 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

21 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version