Urfi Javed: కుర్రాళ్లకు ఊపిరాడకుండా చేస్తున్న ఉర్ఫీ జావేద్ ఓపేన్ షో.. ఆ విషయంలో ఉర్ఫీ ఊర మాస్ బాబోయ్

సీరియ‌ల్స్‌తో పాటు బిగ్ బాస్ ఓటీటీలో ఎంట్రీ ఇచ్చి బ‌య‌ట‌కు వ‌చ్చిన న‌టి ఉర్ఫి జావెద్‌.. త‌ర్వాత వెనుదిరిగి చూడ‌టం లేదు. సోష‌ల్ మీడియాలో ఈమె చేస్తున్నంత హ‌ల్ చ‌ల్ మ‌రెవ్వ‌రూ చేయ‌టం లేదంటే అతిశ‌యోక్తి కాద‌నే అనుకోవాలి మ‌రి. సాధార‌ణంగా సెల‌బ్రిటీ స్టేట‌స్ ఉన్న వారంద‌రూ ముఖ్యంగా న‌టీమ‌ణులు సోష‌ల్ మీడియాలో త‌మ ఫాలోవ‌ర్స్‌ను పెంచుకోవ‌టంలో భాగంగా గ్లామ‌రస్ ఫొటోలను,వీడియోల‌ను షేర్ చేస్తుంటారు. అయితే ఊరంద‌రిదీ ఒక దారైతే త‌న‌దొక దారి అని అంటోంది ఉర్ఫి జావెద్‌.

చిత్ర విచిత్ర‌మైన దుస్తుల‌ను వేసుకుని స‌ద‌రు ఫొటోల‌ను, వీడియోల‌ను (Urfi Javed) త‌న ఇన్‌స్టాలో అమ్మ‌డు షేర్ చేస్తుంటుంది. ఇక గత రెండేళ్ల నుంచి విభిన్నమైన క్యాస్ట్యూమ్స్ తో అందాలను డిఫరెంట్ గా ఆరబోస్తూ ఎంటర్టైన్ చేస్తుంది హాట్ బ్యూటి ఉర్పీ జావేద్. బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ తాజాగా పైన ఎలాంటి బట్టలు లేకుండా దర్శనం ఇచ్చింది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus