Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movies » V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

  • March 24, 2026 / 03:08 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

టాలీవుడ్ స్టార్ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సినీ ప్రయాణం గురించి మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్(V.V.Vinayak) కొన్ని ఆసక్తికరమైన విషయాలు రివీల్ చేశాడు. నిన్న జరిగిన ‘బ్యాండ్ మేళం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌..కి వి.వి.వినాయక్ గెస్ట్ గా హాజరయ్యారు.

V. V. Vinayak

ఆయన స్పీచ్ ఇస్తున్న క్రమంలో నిర్మాత, రైటర్ అయినటువంటి కోన వెంకట్‌తో తనకున్న బాండింగ్‌ను, అతని కెరీర్ సీక్రెట్స్‌ను బయటపెట్టాడు.’కోన వెంకట్ జర్నీ చాలా విచిత్రంగా ఉంటుందని’ వినాయక్ చెప్పారు.

vv vinayak - kona venkat

ఒక సాధారణ గవర్నమెంట్ ఎంప్లాయ్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన కోన.. ఆ తర్వాత ఓ మినిస్టర్‌కు పీఏగా పని చేశారట. వాళ్ల తాత గవర్నర్ కోన ప్రభాకర్ రావు కావడం మరో ఆశ్చర్యకరమైన విషయం. అయితే ఇదంతా వదిలేసి ఇండస్ట్రీకి ఎలా వచ్చాడో కూడా వినాయక్ వివరించారు.డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, కోన వెంకట్ మంచి ఫ్రెండ్స్ అట. ఓసారి హిందీ ” సినిమా కోసం హిందీ పాటను తెలుగులోకి రాయమని ఆర్జీవీ అడగడంతో ఆయన రైటర్‌గా మారారని గుర్తుచేసుకున్నారు.

ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దగ్గర పని చేస్తూ, వినాయక్ సూపర్ హిట్ మూవీస్ ‘సాంబ’ ‘అదుర్స్’ సినిమాలకు డైలాగ్స్ రాశారట.కోన వెంకట్‌కు కనెక్టింగ్ పవర్ చాలా ఎక్కువని వినాయక్ ప్రశంసించారు. లెజెండరీ రైటర్ ఆచార్య ఆత్రేయకు కోన వెంకట్ అత్యంత సన్నిహితుడని.. అసలు వీళ్లిద్దరి మధ్య అంత స్నేహం ఎలా కుదిరిందో ఎవరికీ అర్థం కాదని వినాయక్ నవ్వుతూ చెప్పుకొచ్చారు. ఏ టైమ్‌లో హెల్ప్ అడిగినా ఏమీ ఆశించకుండా సాయం చేసే బెస్ట్ ఫ్రెండ్ అని కొనియాడారు.

రైటర్‌గా సక్సెస్ అయి.. ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా కూడా మారి కొత్త వాళ్ళని పరిచయం చేస్తూ..హిట్లు కొడుతున్న కోన వెంకట్ మరిన్ని సక్సెస్‌లు అందుకోవాలని వినాయక్ ఆకాంక్షించారు.

స్కామ్‌ ఆరోపణలు.. స్పందించిన సింగర్‌ మంగ్లీ.. ఏం చెప్పారంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #adhurs
  • #kona venkat
  • #Sambha
  • #v.v.vinayak

Also Read

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

related news

Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

trending news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago
Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

5 hours ago
Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

6 hours ago
LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

21 hours ago
Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

22 hours ago

latest news

Arya : దొంగ సాధువుల గురించి విస్తుపోయే నిజాలు బయటపెట్టిన హీరో ఆర్య !

3 hours ago
Ram charan : స్టైల్‌కు కొత్త డెఫినిషన్ ఇస్తున్న రామ్ చరణ్.. మ్యాగజైన్ కవర్‌పై అదిరిపోయే అవతార్!

Ram charan : స్టైల్‌కు కొత్త డెఫినిషన్ ఇస్తున్న రామ్ చరణ్.. మ్యాగజైన్ కవర్‌పై అదిరిపోయే అవతార్!

4 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ పైరసీ వ్యవహారం.. కీలక అప్‌డేట్‌ ఇదిగో!

Jana Nayagan: ‘జన నాయగన్‌’ పైరసీ వ్యవహారం.. కీలక అప్‌డేట్‌ ఇదిగో!

5 hours ago
Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Sivaji- Anasuya: శివాజీ – అనసూయ వదిలేశారు.. బయటివాళ్లు రచ్చ చేస్తున్నారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version