మెగా హీరో వైష్ణవ్ తేజ్ తొలి సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. చిత్ర యూనిట్ నమ్మినట్లుగానే బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో లాభాలను అందిస్తోంది. సినిమా విడుదలై 17రోజులైనా ఇంకా ఆ డోస్ తగ్గలేదు. మూడవ వారం కూడా అదే ఫ్లో కొనసాగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఉప్పెన మరో రికార్డును కూడా అందుకుంది.
ఫిబ్రవరి నెలలో అత్యదిక షేర్స్ అందుకున్న తెలుగు సినిమాగా ప్రభాస్ మిర్చి(48.5కోట్లు) నెంబర్ వన్ స్థానంలో ఉండగా నిన్నటి కలెక్షన్స్ తో వైష్ణవ్ తేజ్ ఉప్పెన(49.02కోట్లు) ఆ రికార్డును బ్రేక్ చేశాడు. 17వ రోజు సినిమా 1.28షేర్స్ అందుకుంది. ఇక 17వ రోజు అత్యధిక వసూళ్లు అందుకున్న స్థానంలో రంగస్థలం రెండు కోట్లకు పైగా షేర్స్ తో మొదటి స్థానంలో ఉండగా ఉప్పెన రెండవ స్థానంలో కొనసాగుతోంది.
ఇక ఇప్పటివరకు ఏరియాల వారిగా వచ్చిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.
నైజాం | 0.47 cr |
సీడెడ్ | 0.26 cr |
ఉత్తరాంధ్ర | 0.18 cr |
ఈస్ట్ | 0.16 cr |
వెస్ట్ | 0.4.6 cr |
గుంటూరు | 0.6.5 cr |
కృష్ణా | 0.6.5 cr |
నెల్లూరు | 0.04 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 01.28 cr |
17 రోజుల్లో సినిమాకు వచ్చిన మొత్తం షేర్స్ |
49.02 cr |
గ్రాస్ | 79.30 cr |
బ్రేక్ ఈవెన్ | 21.00 cr |
వచ్చిన మొత్తం ప్రాఫిట్స్ | 28.02 cr |
Click Here To Read Movie Review
Most Recommended Video
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!