Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Vaishnav Tej: బుచ్చిబాబుకు మరో హీరో దొరుకుతాడా?

Vaishnav Tej: బుచ్చిబాబుకు మరో హీరో దొరుకుతాడా?

  • September 1, 2021 / 11:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vaishnav Tej: బుచ్చిబాబుకు మరో హీరో దొరుకుతాడా?

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ఉప్పెనతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించి వైష్ణవ్ కు అరుదైన రికార్డులు సొంతం కావడానికి కారణమైంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాకు దర్శకత్వం వహించగా దర్శకునిగా బుచ్చిబాబుకు కూడా మంచి పేరు వచ్చింది. అయితే ఆ సినిమా తర్వాత బుచ్చిబాబు సానా ఎన్టీఆర్ కు ఒక కథ చెప్పి ఒప్పించారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఎన్టీఆర్ బుచ్చిబాబు కాంబో మూవీ ఆలస్యమవుతోంది. మరోవైపు బుచ్చిబాబు వైష్ణవ్ తేజ్ తో మరో సినిమా తీయాలని ప్రయత్నాలు చేస్తున్నా వైష్ణవ్ వరుసగా ఇతర డైరెక్టర్లతో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ కాంబోలో సినిమా రావడం కష్టమేనని సమాచారం. ఉప్పెనలో నటించిన హీరోయిన్ కృతిశెట్టి సైతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు ప్రస్తుతం ఒక యంగ్ హీరోతో సినిమాను ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

అయితే ఈ సినిమా ఎప్పటినుంచి మొదలవుతుందో తెలియాల్సి ఉంది. చాలామంది డైరెక్టర్లు తొలి సినిమాతో హిట్ కొట్టినా రెండో ప్రయత్నంలో ఫెయిల్ అయ్యారు. బుచ్చిబాబు రెండో ప్రయత్నంలో సక్సెస్ అవుతారో ఫెయిల్ అవుతారో చూడాల్సి ఉంది. బుచ్చిబాబు రెండో సినిమాతో కూడా సక్సెస్ సాధిస్తే ఈ డైరెక్టర్ కు స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు వచ్చే అవకాశం ఉంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vaishnav Tej
  • #Buchi Babu
  • #Buchi Babu Sana
  • #Director Buchi Babu
  • #Hero Vaishnav Tej

Also Read

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

related news

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

trending news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

1 hour ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

2 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

3 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

44 mins ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

2 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

3 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version