Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Vaishnav Tej: అదృష్టమంటే వైష్ణవ్ తేజ్ దే అంటున్న నెటిజన్లు..!

Vaishnav Tej: అదృష్టమంటే వైష్ణవ్ తేజ్ దే అంటున్న నెటిజన్లు..!

  • August 26, 2023 / 01:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vaishnav Tej: అదృష్టమంటే వైష్ణవ్ తేజ్ దే అంటున్న నెటిజన్లు..!

భారతదేశంలో సినిమాలకు అత్యంత గౌరవ ప్రాయంగా భావించే అవార్డ్స్ ‘నేషనల్ అవార్డ్స్’. ఇప్పటి వరకు ఈ అవార్డ్స్ లో బాలీవుడ్ మరియు మాలీవుడ్ సినిమాలు ఎక్కువగా తమ హవా చూపించేవి. కానీ మొట్టమొదటిసారి మన తెలుగు సినిమా నేషనల్ అవార్డ్స్ ని క్లీన్ స్వీప్ చేసింది. ఏకంగా పది క్యాటగిరీస్ లో అవార్డ్స్ ని కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. ఇక అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా మొట్టమొదటి అవార్డు ని అందుకున్న ఏకైక స్టార్ హీరో గా సరికొత్త చరిత్ర ని సృష్టించాడు.

సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన అల్లు అర్జున్ గురించే చర్చ. మన టాలీవుడ్ సెలెబ్రిటీలతో పాటుగా వివిధ రాష్ట్రాలకు చెందిన స్టార్ హీరోలు , లెజండరీ దర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. కానీ అల్లు అర్జున్ తో పాటుగా మరో మెగా హీరో చరిత్ర సృష్టించాడు, అతనే పంజా వైష్ణవ్ తేజ్. ఇతను హీరో గా నటించిన మొదటి సినిమా ‘ఉప్పెన’ కి బెస్ట్ తెలుగు ఫిలిం గా నేషనల్ అవార్డు దక్కింది.

ఇక ఆయన హీరో గా ప్రముఖ దర్శకుడు జాగర్లమూడీ రాధాకృష్ణ అలియాస్ క్రిష్ తెరకెక్కించిన రెండవ చిత్రం ‘కొండపొలం’ చిత్రానికి బెస్ట్ లిరిక్ రైటర్ జాబితా లో చంద్రబోస్ కి నేషనల్ అవార్డు దక్కింది. ఇలా టాలీవుడ్ లో ఒకేసారి రెండు జాతీయ అవార్డ్స్ దక్కించుకున్న సినిమాల్లో పంజా వైష్ణవ్ తేజ్ నటించడం ఆయన అదృష్టం అనే చెప్పాలి.

నిన్న అందరూ అల్లు అర్జున్ మీద ఎక్కువ గా ఫోకస్ చెయ్యడం వల్ల పంజా (Vaishnav Tej) వైష్ణవ్ తేజ్ వెలుగులోకి రాలేదు కానీ, మొదటి రెండు చిత్రాలకు నేషనల్ అవార్డ్స్ ని దక్కించుకున్న ఏకైక హీరో గా వైష్ణవ్ తేజ్ చరిత్ర సృష్టించాడు. దీనిని బట్టి అర్థం అయ్యింది ఏమిటంటే వైష్ణవ్ తేజ్ కథల ఎంపిక అదిరిపోయిందనే. ఇదే ఊపులో ఆయన కెరీర్ ని కొనసాగిస్తే కచ్చితంగా పెద్ద స్టార్ అవుతాడు. అలాగే అదృష్టమంటే వైష్టవ్ తేజ్ దే అంటు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

గాండీవదారి అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

బెదురులంక 2012 సినిమా రివ్యూ & రేటింగ్!
కింగ్ ఆఫ్ కొత్త సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Konda Polam
  • #Uppena
  • #Vaishnav Tej

Also Read

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’…  జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

Sai Sreenivas: తారక్‌ తిండి పిచ్చి గురించి చెప్పిన బెల్లంకొండ శ్రీనివాస్‌.. చేతుల్లో లాక్కొని మరీ..!

related news

Mani Ratnam: రజనీకాంత్‌తో మరో సినిమా.. మణిరత్నం ఏం చెప్పారంటే?

Sailesh Kolanu: శైలేష్‌ కొలను అంతా ఓకే చేసుకునే మొన్న చెప్పారా? భలే ప్లానింగబ్బా!

Bandla Ganesh: పెద్ద డైరెక్టర్లు, హీరోలకి బండ్ల గణేష్ చురకలు.. నిజమే కదా..!

సినీ పరిశ్రమలో విషాదం..  ప్రముఖ నటుడు కన్నుమూత!

Nara Rohith: ‘పుష్ప’ తో పాటు ‘గీత గోవిందం’ కూడా మిస్ చేసుకున్నాడట..!

Nara Rohith: ‘పుష్ప’ తో పాటు ‘గీత గోవిందం’ కూడా మిస్ చేసుకున్నాడట..!

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

trending news

1 hour ago
The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

2 hours ago
Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

18 hours ago
Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

21 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…  జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

Bhairavam Collections: ‘భైరవం’… జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

21 hours ago

latest news

Nagarjuna: ‘ఆర్.ఆర్.ఆర్’ కి నాగార్జునకి ఉన్న లింక్ ఏంటో తెలుసా..!

Nagarjuna: ‘ఆర్.ఆర్.ఆర్’ కి నాగార్జునకి ఉన్న లింక్ ఏంటో తెలుసా..!

2 hours ago
Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ .. సినిమా వెనుక ఇంత కథ ఉందా..!

16 hours ago
A AA Collections: 9 ఏళ్ళ ‘అఆ’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Rajendra Prasad: ‘కూతురు పోయింది కదా.. అందుకే’.. వివాదంపై అలీ, రాజేంద్ర ప్రసాద్.. కామెంట్స్!

Rajendra Prasad: ‘కూతురు పోయింది కదా.. అందుకే’.. వివాదంపై అలీ, రాజేంద్ర ప్రసాద్.. కామెంట్స్!

21 hours ago
Kingdom: రీ- ఘాట్లా? ప్యాచ్ వర్కా? అసలు మేటర్ ఏంటి..!

Kingdom: రీ- ఘాట్లా? ప్యాచ్ వర్కా? అసలు మేటర్ ఏంటి..!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version