Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vaishnav Tej: పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ప్లాన్‌లో మెగా హీరో.. అందుకే ఆలస్యమా?

Vaishnav Tej: పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ప్లాన్‌లో మెగా హీరో.. అందుకే ఆలస్యమా?

  • February 28, 2025 / 12:36 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vaishnav Tej: పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ప్లాన్‌లో మెగా హీరో.. అందుకే ఆలస్యమా?

టాలీవుడ్‌లో యువ హీరోలందరూ స్పీడ్‌ పెంచుతుంటే, మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్‌ తేజ్‌ (Panja Vaisshnav Tej) మాత్రం చాలా సైలెంట్‌గా ఉంటున్నాడు. 2023లో ఆదికేశ‌వ (Aadikeshava) రిలీజ్‌ అయిన తర్వాత ఆయన నుంచి ఒక్క అప్డేట్‌ కూడా రాలేదు. ఉప్పెనతో (Uppena) బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న వైష్ణ‌వ్‌ ఆ తర్వాత కొండపొలం (Konda Polam), రంగ రంగ వైభ‌వంగా (Ranga Ranga Vaibhavanga) చిత్రాలతో బరిలో నిలిచినా, బిగ్‌ లెవెల్‌ హిట్‌ మాత్రం అందుకోలేకపోయాడు. ఆదికేశవ కూడా అంచనాలను అందుకోలేకపోయిన నేపథ్యంలో, ఇప్పుడు కొత్త సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Vaishnav Tej

Vaishnav Tej new project planning big scale

ఇంతకాలం వైష్ణ‌వ్‌ తేజ్‌ నిశ్శ‌బ్దంగా ఉండటానికి గల అసలు కారణం ఏమిటో పరిశీలిస్తే, ఆయన పాన్‌ ఇండియా స్థాయి సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే పలు స్టార్‌ హీరోలు పాన్‌ ఇండియా మార్కెట్‌పై దృష్టి పెట్టారు. విరూపాక్షతో (Virupaksha) సాయి తేజ్‌ (Sai Dharam Tej) 100 కోట్ల క్ల‌బ్‌లోకి వెళ్లిన నేపథ్యంలో, తన తర్వాతి సినిమాను పాన్‌ ఇండియా రేంజ్‌లో ప్లాన్‌ చేశాడు. అలాగే, వైష్ణ‌వ్‌ కూడా ఓ సాలిడ్‌ కంటెంట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాడట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మజాకా సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 అలాంటి వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వకూడదు : ఆది పినిశెట్టి!
  • 3 'మ్యాడ్' కి మించిన ఫన్ గ్యారెంటీనా?

ఈ మ‌ధ్య‌ వచ్చాడయ్యో సామీ అనే టైటిల్‌తో ఓ కొత్త సినిమా చేస్తున్నట్లు ప్రచారం సాగింది. అయితే ఈ ప్రాజెక్ట్‌ గురించి ఎటువంటి అఫీషియ‌ల్‌ అప్‌డేట్‌ రాలేదు. ఈ సినిమా రీజనల్‌ మార్కెట్‌కు మాత్రమే సరిపోతుందని, అందుకే కొత్తగా పాన్‌ ఇండియా స్థాయిలో ప్రాజెక్ట్‌ లైన్‌లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇక, ఈ కొత్త సినిమా పైన మెగా క్యాంప్‌లో మంచి ఆసక్తి ఉందని తెలుస్తోంది.

Vaishnav Tej collaborates with two talented directors2

వైష్ణ‌వ్‌కి మాస్‌ అండ్‌ క్లాస్‌ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే సామర్థ్యం ఉంది. దీంతో అతను నటించే సినిమాకు పర్ఫెక్ట్‌ డైరెక్టర్‌ అన్వేషణ కొనసాగుతోంది. అందుకే ఈ ఆలస్యం. ఫైనల్‌గా, వైష్ణ‌వ్‌ తేజ్‌ త‌న కెరీర్‌ కోసం మంచి కథ కోసం వెయిట్‌ చేస్తున్నాడు. పాన్‌ ఇండియా లెవెల్‌లో మంచి కథ రెడీ అయితే, త్వరలోనే మెగా ఫ్యామిలీ నుంచి ఓ గ్రాండ్‌ అనౌన్స్‌మెంట్‌ రావొచ్చని ఫిల్మ్‌ నగర్‌ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

అనిరుధ్ పై రెహమాన్ అల్లుడి డామినేషన్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Panja Vaisshnav Tej

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 hour ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version