Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Vaishnavi Chaitanya: ఆ అరుదైన రికార్డును బేబీ మూవీ సొంతం చేసుకోవడం ఖాయమేనా?

Vaishnavi Chaitanya: ఆ అరుదైన రికార్డును బేబీ మూవీ సొంతం చేసుకోవడం ఖాయమేనా?

  • July 17, 2023 / 10:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vaishnavi Chaitanya: ఆ అరుదైన రికార్డును బేబీ మూవీ సొంతం చేసుకోవడం ఖాయమేనా?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన బేబీ మూవీ కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. బేబీ మూవీకి మూడు రోజుల్లో 23.52 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా కొన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయింది. పలు ఏరియాలలో అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తున్న ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఫుల్ రన్ లో ఈ సినిమా ఏకంగా 50 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ అరుదైన రికార్డును బేబీ మూవీ సొంతం చేసుకుంటుందో లేదో చూడాల్సి ఉంది. చిన్న సినిమాలలో ఈ సినిమా చరిత్ర సృష్టించనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ సినిమా సక్సెస్ తో వైష్ణవికి ఆఫర్లు క్యూ కడుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

వైష్ణవి ఇకపై వరుస ఆఫర్లతో బిజీ కావడం ఖాయమని మరిన్ని సంవత్సరాల పాటు ఆమె కెరీర్ కు ఢోకా లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాతో ఆనంద్ దేవరకొండకు కెరీర్ పరంగా బిగ్గెస్ట్ హిట్ దక్కిందని ఈ హీరో కెరీర్ విషయంలో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఆనంద్ తర్వాత సినిమాల కథల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.

వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ఒకవైపు గ్లామరస్ రోల్స్ లో, మరోవైపు అభినయ ప్రధాన పాత్రల్లో అద్భుతంగా నటించగలనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైష్ణవి రాబోయే రోజుల్లో ఎలాంటి సినిమాలను ఎంచుకుంటారో చూడాలి. నటిగా మరో మెట్టు పైకి ఎక్కించే సినిమాలకు మాత్రమే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Deverakonda
  • #baby movie
  • #Naga Babu
  • #Sai Rajesh
  • #SKN

Also Read

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

related news

Mareechika Review in Telugu: మ‌రీచిక సినిమా రివ్యూ & రేటింగ్!

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

trending news

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

53 mins ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

2 hours ago
Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

4 hours ago
Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

4 hours ago
Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

6 hours ago

latest news

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

7 hours ago
Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

7 hours ago
Sing-Geetham: 45 ఏళ్ల క్రితం రాసుకున్న కథతో ఇప్పుడు సినిమానా? అప్పుడెవరికి చెప్పారంటే ?

9 hours ago
Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version