Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » పవన్ ఫ్యాన్స్ కు ఇది బ్యాడ్ న్యూసే.. మళ్ళీ డిజప్పాయింట్ చేశారు..!

పవన్ ఫ్యాన్స్ కు ఇది బ్యాడ్ న్యూసే.. మళ్ళీ డిజప్పాయింట్ చేశారు..!

  • November 18, 2020 / 01:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ ఫ్యాన్స్ కు ఇది బ్యాడ్ న్యూసే.. మళ్ళీ డిజప్పాయింట్ చేశారు..!

2020 జనవరి ఎండింగ్ నుండీ ‘వకీల్ సాబ్’ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ చిత్రానికి ఇది రీమేక్ కావడంతో.. షూటింగ్ కూడా త్వరగా పూర్తయిపోతుందని భావించి పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇలాంటి సినిమాతో పవన్ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవ్వడం అందరికీ నచ్చింది. నిజానికి 2020 సమ్మర్ కే ఈ చిత్రం విడుదలవ్వాల్సి ఉంది. కానీ కరోనా వచ్చి పవన్ ఫ్యాన్స్ ఆనందానికి బ్రేకులు వేసింది.

అప్పటికే ఈ చిత్రం షూటింగ్ 80శాతం వరకూ పూర్తయిపోయిందన్నారు. బ్యాలన్స్ షూటింగ్ కూడా ఫినిష్ చేసి దసరా కానుకగా అయినా విడుదల చేస్తారులే అని అభిమానులు భావించారు. దసరాకి సినిమా విడుదలవ్వడం పక్కన పెడితే.. దీపావళి వచ్చి వెళ్ళిపోయినా.. ఇంకా టీజర్ ను విడుదల చెయ్యలేదు చిత్ర యూనిట్ సభ్యులు. దీనికి ప్రధాన కారణం.. ‘వకీల్ సాబ్’ షూటింగ్ పార్ట్ ఇంకా పూర్తికాకపోవడమనే తెలుస్తుంది. కరోనా నిబంధనలను పాటిస్తూ షూటింగ్ ను నిర్వహించడం వలన నత్త నడక మాదిరి సాగుతుందట.

డిసెంబర్ ఎండింగ్ కు షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరికొంత టైం పడుతుంది.అందుకే సంక్రాంతికి ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం లేదని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.ఈ టైములో టీజర్ ను విడుదల చేస్తే కనుక.. సినిమా విడుదల గురించి ఫ్యాన్స్ మరింత రచ్చ చేస్తారని భావించి.. దర్శకనిర్మాతలు లైట్ తీసుకుంటున్నట్టు సమాచారం.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Nagalla
  • #Anjali
  • #Nivetha Thomas
  • #pawan kalyan
  • #Sriram Venu

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

10 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

10 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

11 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

11 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

13 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

11 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

14 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version