Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Vanitha Vijaykumar: చెల్లెలు శ్రీదేవి పై వనిత షాకింగ్ కామెంట్స్ … అలా చేసిందంటూ?

Vanitha Vijaykumar: చెల్లెలు శ్రీదేవి పై వనిత షాకింగ్ కామెంట్స్ … అలా చేసిందంటూ?

  • June 20, 2023 / 04:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vanitha Vijaykumar: చెల్లెలు శ్రీదేవి పై వనిత షాకింగ్ కామెంట్స్ … అలా చేసిందంటూ?

ప్రముఖ నటీనటులు మంజుల విజయ్ కుమార్ వారసులుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. వనిత విజయ్ కుమార్, నటి శ్రీదేవి. వీరిద్దరు కూడా ఎన్నో సినిమాలలో హీరోయిన్లుగా నటించారు. అయితే వనిత విజయ్ కుమార్ మాత్రం పెద్ద ఎత్తున తన పెళ్లిల ద్వారా వార్తల్లో నిలిచిన విషయం మనకు తెలిసిందే. ఈమె ముగ్గురిని వివాహం చేసుకుని తన ముగ్గురు భర్తలకు విడాకులు ఇచ్చి ప్రస్తుతం తన పిల్లలతో కలిసి ఒంటరిగా నివసిస్తున్న సంగతి తెలిసిందే.

ఒకప్పుడు పలు సినిమాలలో నటించిన వనిత (Vanitha Vijaykumar) తాజాగా నరేష్ పవిత్ర లోకేష్ జంటగా నటించిన మళ్లీ పెళ్లి అనే సినిమాలో నటించి సందడి చేశారు.ఇక ఈమె తన కుటుంబానికి పూర్తిగా దూరంగా ఉంటున్న విషయం మనకు తెలిసిందే. ఆస్తి విషయంలో తనకు తీవ్రంగా అన్యాయం చేశారని తనని ఇంటి నుంచి బయటకు తోసేసారు అంటూ పలు సందర్భాలలో వనిత విజయ్ కుమార్ తన కుటుంబంతో తనకు ఉన్నటువంటి విభేదాల గురించి తెలియజేశారు. ఇకపోతే తాజాగా వనిత విజయ్ కుమార్ తన చెల్లి శ్రీదేవి గురించి మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఒకప్పుడు తన చెల్లికి తానే పెళ్లి చేశానని, అయితే ఇప్పుడు ఆమె నన్ను సోషల్ మీడియా అకౌంట్స్ లో బ్లాక్ చేసింది అంటూ ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. వనిత రెండవ భర్త ప్రాణ స్నేహితుడి చుట్టాల అబ్బాయి అయినటువంటి రాహుల్ అనే వ్యక్తితో తన చెల్లెలు శ్రీదేవికి తానే పెళ్లి సంబంధం కుదుర్చానని తెలిపారు. అయితే రాహుల్ తో తనకు పెళ్లి చేసిన తర్వాత తన చెల్లెలు చాలా సంతోషంగా ఉండటమే కాకుండా నీవల్లే చాలా సంతోషంగా ఉన్నానంటే తనతో చెప్పారు.

అయితే ప్రస్తుతం తన చెల్లెలు శ్రీదేవి మాత్రం తనని అన్ని అకౌంట్స్ లోను బ్లాక్ చేసిందని తనని పూర్తిగా దూరం పెట్టిందని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విధంగా సోషల్ మీడియా అకౌంట్స్ లో తన చెల్లెలు నన్ను బ్లాక్ చేసే అంత తప్పు తానేమి చేయలేదని వనిత తెలిపారు.ఇలా ఆస్తి విషయంలో తన తండ్రితో గొడవ పడ్డానని నాకు రావాల్సిన ఆస్తి రాకపోవడంతోనే గొడవపడ్డానని అందుకే తన చెల్లెలు కూడా తనని బ్లాక్ చేసింది అంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sridevi
  • #Sridevi Vijaykumar
  • #Vanitha
  • #Vanitha Vijayakumar

Also Read

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

related news

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

14 hours ago
Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

15 hours ago
Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

17 hours ago
Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

1 day ago
LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

1 day ago

latest news

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

14 hours ago
Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

15 hours ago
Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

17 hours ago
Director Vasishta : తనయుడి కోసం కథ చెప్పి.. తండ్రి తో సినిమా డైరెక్ట్ చేయబోతున్న వశిష్ఠ.. ఎవరా హీరో? ఏంటా కథ?

Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version