Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » పిచ్చెక్కిస్తున్న క్రాక్ మూవీ టాక్..!

పిచ్చెక్కిస్తున్న క్రాక్ మూవీ టాక్..!

  • December 30, 2020 / 08:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పిచ్చెక్కిస్తున్న క్రాక్ మూవీ టాక్..!

చాలాకాలం తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో మాస్ మహారాజా రవితేజ చేస్తున్న సినిమా క్రాక్. వరుసగా సినిమాలు ఆశించినంత ఫలితం రాకపోవడంతో ఈసారి సీరియస్ ఫిలిం చేస్తున్నాడు మన మాస్ మహారాజా రవితేజ. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ఈ సినిమాలో తన నటవిశ్వరూపాన్ని చూపించబోతున్నాడు. రీసంట్ గా విడుదల అయిన పోస్టర్స్, అలాగే టీజర్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. అంతేకాదు, చాలా గ్యాప్ తర్వాత శృతిహాసన్ మరోసారి వెండితెరపై ఈ సినిమాతో తన అందాలతో ఆకట్టుకోబోతోంది. ఈ టైమ్ లో ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రస్టింగ్ కథ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

గతంలో ఈ సినిమా గోరంట్ల మాధవ్ బయోపిక్ అని ప్రచారం కూడా జరిగిన సంగతి తెలిసిందే. కానీ, దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదని చెప్తోంది చిత్రయూనిట్. ఇక ఈసినిమాలో “రవి తేజ ఓ క్రిమినల్ ను ఎన్ కౌంటర్ చేస్తాడట. ఆ ఎనౌ కౌంటర్ చేసిన క్రిమినల్ భార్య పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించబోతోందని అంటున్నారు. అంతేకాదు, తన భర్తను అంతం చేసిన హీరోపై పగ తీర్చుకునే విలన్ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించిందట. అందుకోసం , రవితేజని టార్గెట్ చేసి ఫ్యామిలీని టార్చెర్ పెడుతుందని, శృతిహాసన్ ని చంపడానికి ప్రయత్నిస్తూ రవితేజకి నరకం చూపిస్తుందని అంటున్నారు.

Krack Movie Teaser Review1

ఇక ఈ సీన్స్ లో వరలక్షీ యాక్టింగ్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ కి ఈ సినిమాతో మంచి బ్రేక్ వస్తుందని చెప్తోంది మూవీ టీమ్. క్లైమాక్స్ లో రవితేజకి, వరలక్ష్మీకి వచ్చే సన్నివేశాలు కూడా బాగా ఆకట్టుకుంటాయని, లాస్ట్ లో వచ్చే ట్విస్ట్ సినిమాకే హైలెట్ అని అంటోంది మూవీ టీమ్. ఈసారి ఈ సినిమాతో ఖచ్చితంగా రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేస్తాడని అంటున్నారు. బలుపు సినిమా తర్వాత వస్తున్న క్రేజీ కాంబినేషన్ కావడంతో ఫ్యాన్స్ అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. మొత్తానికి అదీ మేటర్.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichand malineni
  • #Krack
  • #Mass Maharaja Ravi Teja
  • #Ramajogayya Sastry
  • #Ramya Behara

Also Read

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

related news

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 2వ వారం చతికిల పడిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 2వ వారం చతికిల పడిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. ఈ ఛాన్స్ కూడా మిస్ చేసుకుంది

Bhartha Mahasayulaku Wignyapthi: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. ఈ ఛాన్స్ కూడా మిస్ చేసుకుంది

Irumudi: రవితేజను పాన్‌ ఇండియా చేయడానికి సరైన సబ్జెక్ట్‌.. ఆ ప్లాన్‌ చేయలేదెందుకో?

Irumudi: రవితేజను పాన్‌ ఇండియా చేయడానికి సరైన సబ్జెక్ట్‌.. ఆ ప్లాన్‌ చేయలేదెందుకో?

trending news

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

14 hours ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

2 days ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

2 days ago
Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

2 days ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

2 days ago

latest news

Manasa Varanasi : బ్రేక్ అప్ పై మిస్ ఇండియా మానస వారణాసి వ్యాఖ్యలు వైరల్..

Manasa Varanasi : బ్రేక్ అప్ పై మిస్ ఇండియా మానస వారణాసి వ్యాఖ్యలు వైరల్..

3 mins ago
KA 2: ఇది విన్నారా.. ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌ ఫిక్స్‌.. హీరో మారిపోవచ్చట

KA 2: ఇది విన్నారా.. ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌ ఫిక్స్‌.. హీరో మారిపోవచ్చట

1 hour ago
Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

2 days ago
Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

2 days ago
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version