Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Varalaxmi Sarathkumar: పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన వరలక్ష్మి.. త్రిష పేరు చెబుతూ?

Varalaxmi Sarathkumar: పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన వరలక్ష్మి.. త్రిష పేరు చెబుతూ?

  • January 16, 2024 / 01:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varalaxmi Sarathkumar: పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన వరలక్ష్మి.. త్రిష పేరు చెబుతూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నటీమణులలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఒకరు. వరలక్ష్మీ శరత్ కుమార్ నటించి సంక్రాంతి కానుకగా రిలీజైన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవగా తాజాగా వరలక్ష్మి పెళ్లి గురించి షాకింగ్ కామెంట్లు చేశారు. హనుమాన్ ప్రమోషన్స్ లో భాగంగా వరలక్ష్మికి పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురు కాగా పెళ్లి ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. మన జీవితంలో పెళ్లి అనేది ఒక పార్ట్ అని అది గోల్ కాదని ఆమె చెప్పుకొచ్చారు.

నేను పెళ్లికి వ్యతిరేకం కాదని ఇంట్లో నా పెళ్లి గురించి మాట్లాడటం 18 సంవత్సరాల క్రితమే ఆపేశారని వరలక్ష్మి అభిప్రాయం వ్యక్తం చేశారు. నా దృష్టిలో పెళ్లి అనేది ముఖ్యం కాదని పెళ్లి చేసుకున్నా ఓకే అని చేసుకోకపోయినా ఓకే అని ఆమె చెప్పుకొచ్చారు. చాలామంది పెళ్లి చేసుకోకుండా ఉన్నారని ఆమె అభిప్రాయపడ్డారు. నా బెస్ట్ ఫ్రెండ్ త్రిష కూడా ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదని వరలక్ష్మి శరత్ కుమార్ చెబుతున్నారు.

రాబోయే రోజుల్లో వరలక్ష్మి పెళ్లికి సంబంధించిన తీపికబురును చెబుతారేమో చూడాలి. వరలక్ష్మి సక్సెస్ రేట్ అంతకంతకూ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. సినిమా సినిమాకు భిన్నమైన లుక్ లో కనిపిస్తూ ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ లో, పాజిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ లో ఆమె తన అద్భుతమైన నటనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

వరలక్ష్మికి ఇతర ఇండస్ట్రీలతో పోల్చి చూస్తే తెలుగులోనే మంచి గుర్తింపు వచ్చింది. తెలుగులో వరలక్ష్మి శరత్ కుమార్ కెరీర్ పరంగా మరింత బిజీ కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రాబోయే రోజుల్లో వరలక్ష్మి కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. కెరీర్ విషయంలో వరలక్ష్మి (Varalaxmi Sarathkumar) ఆచితూచి అడుగులు వేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Trisha Krishnan
  • #Varalaxmi Sarathkumar

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

5 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

7 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

10 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

10 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

16 hours ago

latest news

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

1 day ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

2 days ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version