Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » ప్రొడ్యూసర్ కొడుకు సరసన కథానాయికగా 96 భామ

ప్రొడ్యూసర్ కొడుకు సరసన కథానాయికగా 96 భామ

  • January 10, 2019 / 10:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రొడ్యూసర్ కొడుకు సరసన కథానాయికగా 96 భామ

గతేడాది మొత్తంలో మన తెలుగు ప్రేక్షకులు మన తెలుగు సినిమాలకంటే ఎక్కువగా మాట్లాడుకున్న తమిళ సినిమా “96”. ఆ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన విజయ్ సేతుపతి, త్రిషలతోపాటు మరో నటి కూడా వారిద్దరి స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆమె వర్ష బొల్లమ్మ.. సినిమాలో విజయ్ సేతుపతిని ఇష్టపడే స్టూడెంట్ గా నటించిన వర్ష బొల్లమ్మ త్వరలోనే తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది. “పెళ్ళిచూపులు” చిత్రాన్ని నిర్మించి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న రాజ్ కందుకూరి తన కుమారుడ్ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. శేష సింధూరావు దర్శకురాలిగా పరిచయమవుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.

  • ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
  • ‘పేట’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇకపోతే.. తొలుత ఈ చిత్రంలో కథానాయికగా రీతువర్మ, ప్రియాంక జవాల్కర్ ల పేర్లు వినిపించినప్పటికీ.. ఫైనల్ గా వర్షను ఫిక్స్ చేశారు. వచ్చే నెల నుంచి ఈ చిత్రమ్మ్ రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వనుంది. నిర్మాతగా రెండు మూడు ప్రయత్నాల తర్వాత కానీ సక్సెస్ అందుకోలేకపోయిన రాజ్ కందుకూరి తన కుమారుడు మాత్రం తొలి ప్రయత్నంలోనే సూపర్ సక్సెస్ అందుకోవాలని చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నాడు. మరి రాజ్ కందుకూరి ప్రయత్నం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #96 Movie
  • #Trisha's 96 Movie
  • #varsha bollamma
  • #varsha bollamma news
  • #Vijay Sethupathi

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

2 days ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version