Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Varun Tej: పెళ్లి తేదీ వేదిక గురించి క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్!

Varun Tej: పెళ్లి తేదీ వేదిక గురించి క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్!

  • August 19, 2023 / 01:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varun Tej: పెళ్లి తేదీ వేదిక గురించి క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన నటి లావణ్య త్రిపాఠితో కొంతకాలంగా ప్రేమలో ఉంటూ జూన్ 9వ తేదీ వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకోబోతున్నట్టు ప్రకటించారు.ఇలా జూన్ 9వ తేదీ లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ నిశ్చితార్థ వేడుక మెగా కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. ఈ విధంగా వీరిద్దరి నిశ్చితార్థం జరిగిన క్షణం నుంచి వరుణ్ తేజ్ పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి.

వీరి పెళ్లి ఇటలీలో జరగబోతుందని ఇప్పటికే పెళ్లి పనులు ప్రారంభమయ్యాయని వీరి వివాహం ఆగస్టు చివరి వారంలో జరగబోతుంది అంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వరుణ్ తేజ్ గాండీవ దారి అర్జున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా ఈయన తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు.ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ… తన పెళ్లి తేదీ ఇంకా ఫిక్స్ కాలేదని తెలిపారు.

తన పెళ్లి నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ఉండవచ్చని (Varun Tej) వరుణ్ తేజ్ వెల్లడించారు. అయితే తమ పెళ్లి తేదీ ఎప్పుడు అనేది తన తల్లి చేతిలోనే ఉందని ఆమె తన పెళ్లి తేదీని ఖరారు చేయబోతుంది అంటూ వరుణ్ తేజ్ వెల్లడించారు. తనకు హైదరాబాద్లోనే పెళ్లి చేసుకోవాలని ఉంది అయితే తన పెళ్లి గ్రాండ్ గా కాకుండా ప్రైవేట్ గానే చేసుకోవాలని అనుకుంటున్నాను. అలా చేయడానికి హైదరాబాదులో వీలు కాదు కనుక తాను డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నానని తెలిపారు.

ఇప్పటికే ఇండియాలో మూడు ప్లేసులను సెలెక్ట్ చేసామని అలాగే ఫారెన్ లో కూడా రెండు ప్లేసులను సెలెక్ట్ చేశామని ఈయన తెలిపారు.అయితే ముందుగా పెళ్లి తేది ఫిక్స్ అయిన తర్వాతనే పెళ్లి వేదిక ఎక్కడ అనే విషయాలను కూడా నిర్ణయించబోతున్నాము అంటూ ఈ సందర్భంగా వరుణ్ తేజ్ తన పెళ్లి గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lavanya Tripathi
  • #Varun Tej

Also Read

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

related news

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

trending news

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

6 hours ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

6 hours ago
Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

11 hours ago
Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

1 day ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

1 day ago

latest news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

5 hours ago
NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

13 hours ago
Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

15 hours ago
Parthiban: నో క్యాస్ట్ సర్టిఫికెట్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version