Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Varun Tej, Pawan Kalyan: బాబాయ్ కు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది.. వరుణ్ కామెంట్స్ వైరల్!

Varun Tej, Pawan Kalyan: బాబాయ్ కు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది.. వరుణ్ కామెంట్స్ వైరల్!

  • February 21, 2024 / 08:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varun Tej, Pawan Kalyan: బాబాయ్ కు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది.. వరుణ్ కామెంట్స్ వైరల్!

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం ఆపరేషన్ వాలంటైన్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్షన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆపరేషన్ వాలంటైన్ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జనసేన గురించి, పవన్ కళ్యాణ్ గురించి వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

కుటుంబం ఆదేశిస్తే జనసేన తరపున ప్రచారం చేయడానికి సిద్ధమేనని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు. విజయవాడకు రావడం ఆనందంగా ఉందని తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటివరకు సినిమా రాలేదని వరుణ్ తేజ్ కామెంట్లు చేశారు. ఆపరేషన్ వాలంటైన్ సినిమా ఆ లోటును తీరుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమా దేశభక్తి బ్యాక్ డ్రాప్ మూవీ అని వరుణ్ తేజ్ కామెంట్లు చేశారు.

మార్చి 1వ తేదీన ఆపరేషన్ వాలంటైన్ విడుదల కానుందని కొన్ని సినిమాలు ప్లాన్ చేస్తే జరగవని ఇది అలాంటిదేనని ఆయన చెప్పుకొచ్చారు. కంచె తర్వాత ఇలాంటి సినిమాలో చేయడం లక్ గా భావిస్తున్నానని వరుణ్ తేజ్ అన్నారు. పుల్వామా ఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామా బ్లాక్ డే ఘటన జరిగిందని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు.

యుద్ధ విమానాల నేపథ్యంలో వచ్చే సీన్స్ విశేషంగా అలరిస్తాయని ఆయన కామెంట్లు చేశారు. అదే రోజు వాలెంటైన్ కావడంతో ఆపరేషన్ వాలెంటైన్ అని టైటిల్ ఫిక్స్ చేశామని వరుణ్ తేజ్ వెల్లడించారు. గతంలో నాన్న ప్రచారం చేసినప్పుడు నేను వెళ్లానని ఆయన తెలిపారు. బాబాయ్ సిద్ధాంతాలపై, నడిచే దారిపై నమ్మకం ఉందని ఆ విషయంలో ఎప్పుడూ సపోర్ట్ చేస్తానని వరుణ్ తేజ్ (Varun Tej) చెప్పుకొచ్చారు.

‘యానిమల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ .. ల లిస్ట్.!
కోపంతో ఊగిపోయిన మిడ్ రేంజ్ హీరో.. ఏం అయ్యిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Varun Tej

Also Read

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

trending news

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

19 seconds ago
Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

6 hours ago
Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

1 day ago
Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

1 day ago

latest news

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

2 days ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version