Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Varun Tej: వెంకటేష్, రానా ల పై వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Varun Tej: వెంకటేష్, రానా ల పై వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

  • May 27, 2022 / 11:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varun Tej: వెంకటేష్, రానా ల పై వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

వెంకటేష్, వరుణ్ తేజ్ లు కలిసి ‘ఎఫ్3’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. ‘ఎఫ్2’ కి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. ‘ఎఫ్2’ సూపర్ హిట్ అయ్యింది కాబట్టి ‘ఎఫ్3’ కూడా సూపర్ హిట్ అవుతుంది అని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ రేచీకటితో బాధపడే వ్యక్తిగా కనిపించబోతున్నాడు. ఇక వరుణ్ తేజ్ అయితే నత్తితో బాధపడే వ్యక్తిగా కనిపించబోతున్నాడు.

వీళ్ళిద్దరూ కలిస్తే ఏ రేంజ్ ఫన్ జెనరేట్ అవుతుంది అనే పాయింట్ తో దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్టు తెలుస్తుంది. ఈ మూవీ ఆద్యంతం నవ్వించే విధంగా ఉంటుందని, రెండున్నర గంటలు హ్యాపీగా నవ్వుకునే థియేటర్ నుండీ బయటకి వెళ్తారని చిత్ర బృందం ధీమాగా చెబుతుంది. ఇక ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా వరుణ్ తేజ్.. వెంకటేష్, రానా ల పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ” వెంకటేష్ గారితో కళ్యాణ్ బాబాయ్ ఆల్రెడీ వర్క్ చేశారు. నేను రెండు సార్లు ఆయనతో కలసి వర్క్ చేయడం అనేది చాలా లక్కీగా ఫీలవుతున్నా. వెంకటేష్ గారు అంటే నాకు పర్సనల్ గా చాలా ఇష్టం. ఒక బ్రదర్, ఫాదర్ ఫిగర్ లా ఆయన నాకు అనిపిస్తూ ఉంటారు. చిరంజీవి గారితో ఆయనకు ఉన్న బాండింగ్, ఆయన అనుభవం ఇలా చాలా విషయాలు ఆయన గురించి మాట్లాడుకోవచ్చు. అప్పుడప్పుడు నేను రానాకి ఫోన్ చేసి..

‘మీ బాబాయ్ .. నీకు చెప్పని విషయాలు కూడా నాకు చెప్తుంటారని ఏడిపిస్తుంటాను’. వెంకటేష్ గారు చాలా లైట్ హార్టెడ్ పర్సన్ . చాలా కూల్ గా ఉంటారు. చాలా క్రమశిక్షణగా ఉంటారు. ఆయన్ని చూసి సెట్స్ కి రెండు నిమిషాల ముందు వెళ్ళడం నేర్చుకున్నాను. ఇంత పెద్ద స్టార్ అయినప్పటికీ దేన్నీ ఆయన గ్రాంటెడ్ గా తీసుకోరు. ఇది చాలా గ్రేట్ క్వాలిటీ. ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. పాజిటివ్ గా ఉంటారు” అంటూ చెప్పుకొచ్చాడు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Varun tej
  • #F3 Movie
  • #Hero Varun Tej
  • #Rana
  • #Varun Tej

Also Read

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

related news

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

2 hours ago
D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

5 hours ago
Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

17 hours ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

18 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

18 hours ago

latest news

Bunny Vas: అప్పుడు అల్లు అరవింద్‌ చేస్తోంది.. ఇప్పుడు బన్ని వాస్‌ చేస్తున్నారు

3 mins ago
Maruthi: ‘పొంగల్‌’కే తేల్చుకోవాలని  ఫిక్స్‌ అయిన మారుతి.. అదే టైటిల్‌తో సినిమాకు రెడీ!

36 mins ago
Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

12 hours ago
నంది అవార్డులను అలా పోలుస్తారా? లేనిపోని వివాదంలోకి యువ నిర్మాత

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version