Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఆ సిన్సియర్ డైరెక్టర్ తో వరుణ్ తేజ్ చిత్రం..!

ఆ సిన్సియర్ డైరెక్టర్ తో వరుణ్ తేజ్ చిత్రం..!

  • March 6, 2018 / 09:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ సిన్సియర్ డైరెక్టర్ తో వరుణ్ తేజ్ చిత్రం..!

“ఫిదా, తొలిప్రేమ” చిత్రాలతో వరుస హిట్స్ సొంతం చేసుకొని ప్రస్తుతం తన తదుపరి చిత్రం కోసం ప్రిపరేషన్ లో ఉన్న వరుణ్ తేజ్ (varun tej) అప్పుడే మరో దర్శకుడ్ని ఒకే చేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం “ఘాజీ” దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఒక స్పేస్ ఫిలిమ్ చేసేందుకు సన్నద్ధమవుతున్న వరుణ్ తేజ్. ఆ సినిమా తర్వాత “అప్పట్లో ఒకడుండేవాడు” ఫేమ్ సాగర్ చంద్ర దర్శకత్వంలో నటించేందుకు పచ్చ జెండా ఉపాడట. “అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు” చిత్రాలు హిట్ అవ్వకపోయినా సదరు చిత్రాల కథలను, కథలోని పాత్రలను తీర్చిదిద్దిన విధానానికి సాగర్ చంద్రను ప్రేక్షకులతోపాటు విమర్శకులు కూడా మెచ్చుకొన్నారు.

ఆ నమ్మకంతోనే సాగర్ చెప్పిన కథ నచ్చి సినిమా సైన్ చేశాడట వరుణ్. తనకు కమర్షియల్ సినిమాల కంటే డిఫరెంట్ మూవీస్ చేయడమే తన కెరీర్ కు మంచిదని భావించిన వరుణ్ ఇలా వైవిధ్యమైన కథను ఎంచుకుంటూ కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేకతను ఏర్పరుచుకుంటున్నాడు. ఇకపోతే.. వరుణ్ తేజ్ తన తాజా చిత్రమైన స్పేస్ ఎంటర్ టైనర్ కోసం ప్రస్తుతం గ్రావిటీ ట్రైయినింగ్ తీసుకోబోతున్నాడు. తెలుగులో తెరకెక్కబోయే మొట్టమొదటి స్పేస్ ఫిలిమ్ కావడంతో హాలీవుడ్ టెక్నాలిజీతో సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #filmy focus
  • #latest Tollywood Updates
  • #Sagar Chandra
  • #star wars
  • #Television

Also Read

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

related news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

trending news

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

20 seconds ago
Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

3 hours ago
10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

6 hours ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

23 hours ago

latest news

Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

1 hour ago
Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

2 hours ago
Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

21 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version