Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Varun Tej: వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన వరణ్ తేజ్

Varun Tej: వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన వరణ్ తేజ్

  • October 30, 2023 / 03:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varun Tej: వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన వరణ్ తేజ్

ఈమధ్య కాలం లో మెగా హీరో వరుణ్ తేజ్ కి పాపం సినిమాల పరంగా ఏది కలిసి రావడం లేదు. ఒక్క ‘ఎఫ్ 3’ చిత్రం తప్ప ఆయన నుండి విడుదలైన ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. రీసెంట్ గా విడుదలైన ‘గాండీవ దారి అర్జున’ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఇప్పుడు ఆయన లేటెస్ట్ గా ‘ఆపరేషన్ వాలెంటైన్’ అనే సినిమా చేస్తున్నాడు.

శక్తి ప్రతాప్ సింగ్ అనే నూతన డైరెక్టర్ ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నాడు. డిసెంబర్ 8 వ తారీఖున తెలుగు , హిందీ , తమిళం భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ ఇప్పటి నుండే ప్రారంభించేసాడు వరుణ్ తేజ్. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.

రీసెంట్ గా ఇండియా మరియు న్యూజిల్యాండ్ మధ్య ప్రపంచ కప్ టోర్నమెంట్ లో ఒక మ్యాచ్ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఇండియా టీం ఘానా విజయం సాధించింది. ఇది కాసేపు పక్కన పెడితే డిస్నీ + హాట్ స్టార్ లో తెలుగు కామెంటరీ సెక్షన్ లోకి ముఖ్య అతిథిగా విచ్చేశాడు (Varun Tej) వరుణ్ తేజ్.

ఈ ప్రోగ్రాం లో తన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమా గురించి ప్రమోషన్ చేసుకోవడమే కాదు, మెగా ఫ్యామిలీ కి బీభత్సమైన ఎలివేషన్స్ కూడా వేస్తాడు. సోషల్ మీడియా లో అందరూ మా మెగా ఫ్యామిలీ ని క్రికెట్ టీం అని పిలుస్తూ ఉంటారు, అవును మాది క్రికెట్ టీమే, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మా టీం ని ఢీ కొట్టే సత్తా ఏ క్రికెట్ టీం కి కూడా లేదు టాలీవుడ్ లో, అలాగే ఐసీసీ లో ఇండియన్ ని ఢీ కొట్టే టీం కూడా లేదంటూ హాట్ కామెంట్స్ చేసాడు.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Varun Tej

Also Read

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

related news

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

trending news

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

7 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

8 hours ago
Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

8 hours ago
Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

9 hours ago
Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

9 hours ago

latest news

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

10 hours ago
Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

10 hours ago
Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

11 hours ago
Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

14 hours ago
Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version